Home /News /telangana /

Huzurabad by election schedule : హుజూరాబాద్ ,బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల

Huzurabad by election schedule : హుజూరాబాద్ ,బద్వేల్ ఉప ఎన్నికల షెడ్యుల్ విడుదల

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad by elections :తెలంగాణలోని హుజూరాబాద్ ఉప ఎన్నికతోపాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్ వెల్లడించింది. కాగా ఇందుకోసం అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినాషన్ దాఖలుకు అక్టొబర్ 8 కాగా ఉప సంవసంహరణకు అక్టొబర్ 13గా పేర్కొంది.

ఇంకా చదవండి ...
    :తెలంగాణలోని హుజూరాబాద్ ( Huzurabad by elections)ఎన్నికతోపాటు ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది.అక్టోబర్ ముప్పైన ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం (cec)షెడ్యుల్ విడుదల చేసింది. కాగా  అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేయనుండగా నామినేషన్ దాఖలుకు అక్టొబర్ 8,  ఉప సంవసంహరణకు అక్టొబర్ 13గా పేర్కొంది. 30 ఎన్నికలు నిర్వహించనుండగా.. నవంబర్ 2న ఫలితాలు వెలువడనున్నాయి..

    హుజూరాబాద్‌తో పాటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని(ap) బ‌ద్వేలు నియోజ‌క‌వ‌ర్గానికి కూడా అక్టోబ‌ర్ 30న ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఇక దేశ వ్యాప్తంగా మ‌రో 28 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాల ఉప ఎన్నిక‌ల‌కు కూడా ఇదే షెడ్యూల్ విడుదల చేసింది.

    Huzurabad by elections , telangana, huzurabad, election commission , హుజూరాబాద్ ఉప ఎన్నిక, బద్వెల్ ఉప ఎన్నిక, తెలంగాణ, ఏపి ఉప ఎన్నికలు ,
    Huzurabad by election schedule


    ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Election Commission of India, Huzurabad By-election 2021, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు