మీ వాట్సప్‌లో ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోండిలా...

Telangana Assembly Election Result 2018: ఎన్నికల ఫలితం వెలువడిన మరుక్షణమే మీ వాట్సప్‌కి మెసేజ్ వస్తుంది. ఏ అభ్యర్థి ఎక్కడ ఎంత మెజార్టీతో గెలిచాడు అన్న సమాచారం తెలుస్తుంది. అంతేకాదు... ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా న్యూస్18 తెలుగు వాట్సప్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే.

news18-telugu
Updated: December 10, 2018, 10:31 AM IST
మీ వాట్సప్‌లో ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోండిలా...
image: Reuters
  • Share this:
తెలంగాణలో ఇప్పుడంతా ఎన్నికల ఫలితాల గురించే చర్చ. ఎక్కడ ఎవరు గెలుస్తారు? ఎప్పట్లోగా ఫలితాలు వస్తాయి? అన్న చర్చ జోరుగా జరుగుతోంది. ఫలితాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే న్యూస్18 తెలుగు వాట్సప్‌ అలర్ట్స్ కోసం సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ఫలితం వెలువడిన మరుక్షణమే మీ వాట్సప్‌కి మెసేజ్ వస్తుంది. ఏ అభ్యర్థి ఎక్కడ ఎంత మెజార్టీతో గెలిచాడు అన్న సమాచారం తెలుస్తుంది. అంతేకాదు... ఎన్నికల ఫలితాలపై విశ్లేషణలు కూడా తెలుసుకోవచ్చు. ఇందుకోసం మీ చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. మరి ఎన్నికల ఫలితాల తాజా అప్‌డేట్స్ కోసం న్యూస్18 వాట్సప్‌లో  ఎలా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలో తెలుసుకోండి.

న్యూస్18 తెలుగు వాట్సప్‌కు ఎలా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి?

స్టెప్1: మీ మొబైల్‌లో వాట్సప్ ఉంటే చాలు. లేదంటే వాట్సప్ మెసెంజర్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

స్టెప్2: న్యూస్18 తెలుగు వెబ్‌సైట్ ఓపెన్ చేయండి: https://telugu.news18.com/స్టెప్3: కుడివైపు టాప్‌లో 'వాట్సప్‌లో లేటెస్ట్ న్యూస్ కోసం సబ్‌స్క్రైబ్ చేయండి' అని కనిపించే ఐకాన్‌పైన క్లిక్ చేయండి.

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..., How to sign up for news18telugu news alerts on WhatsApp

స్టెప్4: అందులో సబ్‌స్క్రైబ్ చేయడానికి అనుమతి కోరుతూ ప్రైవసీ స్టేట్‌మెంట్ ఉంటుంది. ప్రైవసీ పాలసీ పూర్తిగా చదివి యాక్సెప్ట్ చేస్తే 'సబ్‌‌స్క్రైబ్ నౌ' బటన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
Loading...
వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..., How to sign up for news18telugu news alerts on WhatsApp

స్టెప్5: మీ వాట్సప్‌లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వాట్సప్ వెబ్ లాగ్ ఇన్ చేయాలి. ఛాట్ స్క్రీన్‌లో న్యూస్ 18 తెలుగు వాట్సప్ కనిపిస్తుంది.

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..., How to sign up for news18telugu news alerts on WhatsApp

స్టెప్6: న్యూస్ 18 తెలుగు ఛాట్ విండోలో 'START' అనే మెసేజ్ పంపించాలి.

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..., How to sign up for news18telugu news alerts on WhatsApp

స్టెప్ 7: ఇక న్యూస్ 18 తెలుగు వాట్సప్ నెంబర్ మీ వాట్సప్‌లో సేవ్ చేసుకోండి. ఇక మీకు న్యూస్ అప్‌డేట్స్ వస్తుంటాయి.

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..., How to sign up for news18telugu news alerts on WhatsApp

స్టెప్ 8: మీకు న్యూస్ 18 తెలుగు నుంచి వచ్చే న్యూస్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు చదువుకోవచ్చు. అంతేకాదు... ఆ స్టోరీ లింక్స్‌ని మీ స్నేహితులకు ఫార్వర్డ్ చేయొచ్చు.

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..., How to sign up for news18telugu news alerts on WhatsApp

మీరు న్యూస్ 18 తెలుగు అప్‌డేట్స్ కోసం సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే ఈ కింద కనిపించే లింక్‌ని క్లిక్ చేయొచ్చు.

https://telugu.news18.com/whatsapp-subscription.html?utm_source=waphp

అప్‌డేట్స్ పొందడం ఆపెయ్యాలంటే ఎలా?
మీరు న్యూస్ 18 తెలుగు అప్‌డేట్స్ ఎప్పుడైనా ఆపొచ్చు. అదే వాట్సప్‌లో 'STOP' అని మెసేజ్ చేస్తే చాలు. మీకు కన్ఫర్మేషన్ వస్తుంది.

వాట్సప్‌లో న్యూస్18 తెలుగు అలర్ట్స్: ఇలా రిజిస్టర్ చేసుకోవాలి..., How to sign up for news18telugu news alerts on WhatsApp

మీ డేటాను న్యూస్ 18 తెలుగు ఎలా ఉపయోగించుకుంటుంది?
న్యూస్ 18 తెలుగు కేవలం న్యూస్ అప్‌డేట్స్ ఇవ్వడానికి కావాల్సిన సమాచారాన్ని మాత్రమే స్వీకరిస్తుంది. మీ వ్యక్తిగత వివరాలేవీ తీసుకోదు. అందుకే ప్రైవసీ పాలసీ మొత్తం చదివే ఈ సర్వీస్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోండి. ప్రైవసీ పాలసీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇంకా ఏఏ వార్తలుంటాయి?
ఎన్నికల ఫలితాల అప్‌డేట్స్‌తో పాటు న్యూస్18 తెలుగు వెబ్‌సైట్‌లో అప్‌డేట్ అయ్యే ప్రతీ వార్త మరుక్షణంలో మీ వాట్సప్‌లోకి వచ్చేస్తోంది. బ్రేకింగ్ న్యూస్, ట్రెండింగ్‌లో ఉన్న వార్తల అప్‌డేట్స్, రాజకీయం, ప్రాంతీయం, జాతీయం, స్పోర్ట్స్, టెక్నాలజీ, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్... ఇలా అన్ని విభాగాల్లో వార్తలు, విశ్లేషణల అప్‌డేట్స్‌ క్షణాల్లో మీ వాట్సప్‌లోకి వచ్చేస్తాయి. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా న్యూస్18 తెలుగు వాట్సప్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకోవడమే.
First published: December 10, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...