కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వానికి విరాళాలివ్వాలనుకుంటున్నారా.. వివరాలివీ..

Telangana CMRF : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ సోకిన వారిని ప్రభుత్వ ఖర్చులతోనే ఆస్పత్రులకు చేర్చి, మెరుగైన వైద్య సహాయం అందజేస్తోంది.

news18-telugu
Updated: March 31, 2020, 1:14 PM IST
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వానికి విరాళాలివ్వాలనుకుంటున్నారా.. వివరాలివీ..
తెలంగాణ ప్రభుత్వం లోగో
  • Share this:
Telangana Government : కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వైరస్ సోకిన వారిని ప్రభుత్వ ఖర్చులతోనే ఆస్పత్రులకు చేర్చి, మెరుగైన వైద్య సహాయం అందజేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతగా నిలవాలనుకుంటున్నారా? కరోనా కట్టడికి మీ వంతు సహాయం చేద్దామనుకుంటున్నారా? అయితే.. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు నేరుగా విరాళాలు అందించవచ్చు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో విరాళాలు అందజేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.

ఆన్‌లైన్‌లో విరాళాలు ఇవ్వాలనుకుంటే.. కోవిడ్19 (https://ts.meeseva.telangana.gov.in/Covid/CovidContribution.htm)

విరాళం అందజేసేందుకు బ్యాంకు ఖాతా వివరాలు..

A/C Name : CM RELIEF FUND, TELANGANA STATE


Account No. 62354157651
IFSC Code : SBIN0020077 (Current Account)
SBI, Secertariat Branch,Hyderabad
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading