Home /News /telangana /

HOUSE OWNER SON TAKE VIDEO A WOMAN TENANT AT FILM NAGAR VRY

Video record : మూడు నెలలుగా.. మహిళ స్నానం చేస్తుండగా వీడియో.. ఓనర్ కొడుకు నిర్వాకం

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Video record : ఇంట్లో కిరాయకు ఉన్న ఓ మహిళను స్నానం చేస్తుండగా.. ఆ ఇంటి ఓనర్ కొడుకే వీడియో తీస్తూ... పట్టుపడ్డాడు. కాగా పోలీసుల విచారణలో మరిన్ని కీలక విషయాలను నిందితుడు బయటపెట్టాడు.

    ఇటివల హైదరాబాద్‌ నగరంలో ఓ కేబుల్ టెక్నిషియన్‌గా చేస్తున్న ఓ యువకుడు బాత్రూంలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తూ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుబడిన విషయం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.. కాగా ఇలాంటీ సంఘటన మరోకటి వెలుగు చూసింది. (Video record)తాజాగా ఓ ఫిలింనగర్‌లోని ( film nagar )ఓ ఇంట్లో ఉంటున్న మహిళ స్నానం చేస్తుండగా దొంగచాటుగా దిలిప్ అనే ఓ యువకుడు వీడియో తీస్తూ పట్టుబడ్డాడు. ఇలా మూడు నెలలుగా ఆమె స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్నట్టు తెలుస్తోంది. ( Video record )కాగా ఆ వీడియో తీసిన వ్యక్తి ఇంటి ఓనర్ కొడుకు కావడం గమనార్హం.

    అయితే రోజులాగే నేడు కూడా ఆమెకు తెలియకుండా వీడియో తీయడం ఆ మహిళ చూసింది. ( Video record )దీంతో వెంటనే ఆ ఇంటి ఓనర్‌కు చెప్పింది. కాని ఒనర్ మాత్రం తన కొడుకును వెనకేసుకుని వచ్చాడు. ( Video record )తన కొడుకు ఎలాంటీ నేరం చేయలేదని బుకాయించాడు. ( Video record )కాని ఆ మహిళ భర్త మాత్రం ఆ యువకుడికి తగిన బుద్ది చెప్పాలని బావించాడు. దీంతో దీలీప్ చేసిన నేరంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు దిలీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో గత మూడు నెలలుగా ఆ మహిళ స్నానం చేస్తుండగా వీడియో తీస్తున్నట్టు విచారణలో ఒప్పుకోవడం గమనార్హం.

    wife beats husband : రోజు భర్తను చితకబాదిన భార్య... భరించలేని భర్త ఆత్మహత్య...?


    Mother suicide along with child : భర్తపై కోపంతో.. దారుణం.. ఇద్దరు పిల్లలను ఉరి వేసి తాను కూడా.


    పెళ్లైన.. ప్రియురాలి కోసం ఆత్మహత్య

    భార్య ఉండగా మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమె దక్కకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త అక్రమ సంబంధాన్ని భార్య నిలదీయడంతో భరించలేని ఆ భర్త బలవంతంగా ప్రాణాలు తీసుకున్నాడు.

    వివరాల్లోకి వెళితే హైదరాబాద్ ( Hyderabad ) నగరంలోని అమీన్‌పూర్‌ టైలర్స్‌ కాలనీకి చెందిన శ్రీకాంత్‌రెడ్డి చందనగర్‌లోని ఓ ఆస్పత్రిలో హెచ్‌ఆర్‌గా పనిచేస్తూ ఉండేవాడు..,కాగా ఆయన భార్య కూడా అదే ఆస్పత్రిలో రిసెప్షనిస్టుగా పనిచేసేది. కొద్ది రోజుల క్రితం ఆమెకు కొడుకు పుట్టడంతో ఉద్యోగం మానేసింది. అయితే... ఈ సమయంలో శ్రీకాంత్‌రెడ్డికి మరో స్త్రీతో పరిచయం ఏర్పడింది.

    ఆ మహిళతో కలసి దిగిన ఫొటోలను ఓ రోజు భార్య కంట పడ్డాయి. దీంతో భర్తను నిలదీసింది. అయితే ఉన్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పిన భర్త ప్రియురాలు లేకపోతే తాను బతకలేనంటూ భార్యకు స్పష్టం చేశాడు. ఒక రకంగా ఆమె బెదిరింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ నెలకొన్న క్రమంలోనే శ్రీకాంత్ భార్య రెండు రోజుల క్రితం అనగా 9వతేదిన భార్య పుట్టింటికి వెళ్లింది. దీంతో ప్రియురాలి దక్కక పోవడంతో పాటు భార్య కూడా వెళ్లిపోవడంతో ఆందోళన చెందిన శ్రీకాంత్‌ రెడ్డి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకునాన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



    Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు