తెలంగాణలో మహిళ భద్రతపై హోం మంత్రి మహమూద్ ప్రత్యేక సమీక్ష

రాష్ట్రంలో మహిళలు వరుస హత్యలకు ఘటనలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల జరిగిన షాద్ నగర్ దిశా హత్యోదంతం ఘటన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

news18-telugu
Updated: December 4, 2019, 10:35 PM IST
తెలంగాణలో మహిళ భద్రతపై హోం మంత్రి మహమూద్ ప్రత్యేక సమీక్ష
మహిళల భద్రతపై హోంమంత్రి ఉన్నతస్థాయి సమావేశం..
  • Share this:
తెలంగాణ రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రతపై హోంమంత్రి మహ్మద్ అలీ పోలీసు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, దయాకర్ రావులతో పాటు డిపిజి మహేందర్ రెడ్డి, హైదరాబాబ్ సిపి అంజనీ కుమార్, సైబరాబాద్ సిపి సజ్జనార్, రాచకొండ సిని మహేష్ భగవత్, ఐజిపి స్వాతి లక్రా, మహిళ, శిశు సంక్షేమ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. కాగా, రాష్ట్రంలో మహిళలు వరుస హత్యలకు ఘటనలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఇటీవల జరిగిన షాద్ నగర్ దిశా హత్యోదంతం ఘటన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...