హైదరాబాద్‌లో వర్ష బీభత్సాన్ని కళ్లకు కట్టే దృశ్యాలు..

హైదరాబాద్‌లో రహదారులన్నీ కాలువ ప్రవహాలుగా మారిపోయాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ ప్రాంతాల్లో వర్షం బీభత్సం దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

news18-telugu
Updated: September 25, 2019, 7:20 PM IST
హైదరాబాద్‌లో వర్ష బీభత్సాన్ని కళ్లకు కట్టే దృశ్యాలు..
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు ముంచెత్తాయి. కుండపోతతో నగర వీధులు జలమయమయ్యాయి.
  • Share this:
హైదరాబాద్ చిగుటాకులా వణుకుతోంది. వర్ష బీభత్సానికి అల్లాడిపోతోంది. రెండు రోజులుగా కుండపోత వర్షాలు పడుతుండడంతో నగర వీధులన్నీ సరస్సులను తలపిస్తున్నాయి. రహదారులన్నీ కాలువ ప్రవహాలుగా మారిపోయాయి. మ్యాన్‌హోల్స్ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ట్ర్రాఫిక్ నిలిచిపోవడంతో ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు నరకయాతన అనుభవిస్తున్నారు. తమ ప్రాంతాల్లో వర్షం బీభత్సం దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: September 25, 2019, 7:19 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading