KTR 'Meet The Press' live: మంత్రి కేటీఆర్ 'మీట్ ది ప్రెస్' లైవ్ ఇక్కడ చూడండి.

జీహెచ్ఎంసీలో వరద సాయం చుట్టూనే ఎన్నికల రాజకీయాలు తిరుగుతున్నాయి. వరద సాయం నిలిచి పోవడానికి మీరే కారణమంటే.. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తున్నారు.

news18-telugu
Updated: November 19, 2020, 11:14 AM IST
KTR 'Meet The Press' live: మంత్రి కేటీఆర్ 'మీట్ ది ప్రెస్' లైవ్ ఇక్కడ చూడండి.
కేటీఆర్ (ఫైల్ ఫోటో)
  • Share this:
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. గతంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటే.. ఇప్పుడు టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు పలువురు అభ్యర్థులను ఖరారు చేశాయి. నామినేషన్‌కు రేపే ఆఖరి తేదీ కావడంతో ఇవాళ అన్ని పార్టీలు 150 డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. ఇక జీహెచ్ఎంసీలో వరద సాయం చుట్టూనే ఎన్నికల రాజకీయాలు తిరుగుతున్నాయి. వరద సాయం నిలిచి పోవడానికి మీరే కారణమంటే.. టీఆర్ఎస్, బీజేపీ పార్టీల నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ ఇక్కడ చూడండి.



జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడతారనే దానిపై హైదరాబాద్ ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
Published by: Shiva Kumar Addula
First published: November 19, 2020, 11:11 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading