హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు... చైనా మాంజా అమ్మే షాపులపై చర్యలు

సంక్రాంతి అనగానే గుర్తొచ్చేది కైట్స్ ఫెస్టివల్. రంగురంగుల పతంగులు గాల్లో ఎగురుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. ఐతే, చైనా మాంజాల్ని వాడుతుండటంతో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. వేల పక్షులు చనిపోతున్నాయి. ఈ పరిస్థితికి బ్రేక్ వేసేందుకు చైనా మాంజాల అమ్మకందార్లపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.

Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 9:29 AM IST
హైదరాబాద్‌లో పోలీసుల తనిఖీలు... చైనా మాంజా అమ్మే షాపులపై చర్యలు
చైనా మాంజా అమ్ముతున్న షాపుల్లో పోలీసుల తనిఖీలు
Krishna Kumar N | news18-telugu
Updated: January 13, 2019, 9:29 AM IST
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ, పింజారీ గుట్ట, గాంధీ చౌక్, నిర్మల్ టౌన్ ఇలా అనేక ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. చైనా మాంజాలను అమ్ముతున్న షాపుల్లో తనిఖీలు చేసి... అక్కడున్న చైనా మాంజా బండిల్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. చైనా మాంజాలతో అందరికీ ప్రమాదమే. ముఖ్యంగా ఈ దారాల్లో చిక్కుకొని పక్షులు విలవిలలాడుతున్నాయి. రసాయనాలు పూసిన ఈ మాంజాలు పక్షులు, మనుషులకు కూడా డేంజర్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని నిషేధించింది. అందువల్ల వాటిని అమ్మడమే కాదు, కొనడం కూడా నేరమే. చైనా మాంజాను అమ్మితే 7 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. ఇంత బలమైన చట్టం ఉన్నా, అమలు అంతంతమాత్రమే. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్‌లో చైనా మాంజాల్ని తెగ అమ్ముతున్నారు. ఇదివరకు గాలి పటాలు ఎగరేసేందుకు కాటన్ దారాలు వాడేవాళ్లు. ఇప్పుడు పోటీ పెరిగి... పక్కవారి పతంగిని కట్ చెయ్యాలనే ఉద్దేశంతో చైనా మాంజాలు వాడుతున్నారు. ఇవి పక్షులతోపాటూ మనకూ ప్రమాదకరమే.

హైదరాబాద్‌లో పాతబస్తీ సహా చాలా ప్రాంతాల్లో చైనా మాంజాల్ని రహస్యంగా అమ్ముతున్నారు. నిషేధం ఉన్నా... ఈ నైలాన్ దారం బలంగా ఉంటుందనే ఉద్దేశంతో కుర్రకారు వీటినే కొనేస్తున్నారు. చైనా మాంజాలో ఏదైనా పక్షి చిక్కుకుంటే... ఇక అది బయటకు రావడం కష్టమే.

హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ, పింజారీ గుట్ట, గాంధీ చౌక్, నిర్మల్ టౌన్ ఇలా అనేక ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. చైనా మాంజాలను అమ్ముతున్న షాపుల్లో తనిఖీలు చేసి... అక్కడున్న చైనా మాంజా బండిల్స్‌ను స్వాధీనం చేసుకుంటున్నారు. చైనా మాంజాలతో అందరికీ ప్రమాదమే. ముఖ్యంగా ఈ దారాల్లో చిక్కుకొని పక్షులు విలవిలలాడుతున్నాయి. రసాయనాలు పూసిన ఈ మాంజాలు పక్షులు, మనుషులకు కూడా డేంజర్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం వాటిని నిషేధించింది. అందువల్ల వాటిని అమ్మడమే కాదు, కొనడం కూడా నేరమే. చైనా మాంజాను అమ్మితే 7 ఏళ్ల జైలు, రూ.10 వేల జరిమానా విధిస్తారు. ఇంత బలమైన చట్టం ఉన్నా, అమలు అంతంతమాత్రమే. ఫలితంగా హైదరాబాద్ మార్కెట్‌లో చైనా మాంజాల్ని తెగ అమ్ముతున్నారు. ఇదివరకు గాలి పటాలు ఎగరేసేందుకు కాటన్ దారాలు వాడేవాళ్లు. ఇప్పుడు పోటీ పెరిగి... పక్కవారి పతంగిని కట్ చెయ్యాలనే ఉద్దేశంతో చైనా మాంజాలు వాడుతున్నారు. ఇవి పక్షులతోపాటూ మనకూ ప్రమాదకరమే.
చైనా మాంజా అమ్ముతున్న షాపుల్లో పోలీసుల తనిఖీలు
ఎంతకీ తెగకుండా... చర్మాన్ని సైతం కోసేసేంత పదునుగా ఉంటాయి ఈ నైలాన్ దారాలు. వీటికి గాజుపొడిని అద్ది తయారు చేస్తుండటంతో.... పక్షులతోపాటూ... మనుషులకూ గాయాలు చేస్తున్నాయి. ఒకట్రెండు రోజులు ఎగరేసే గాలిపటాలు... ఆ తర్వాత దాదాపు నెల పాటూ చెట్లు, కరెంటు స్తంభాల్లో చిక్కుకుంటున్నాయి. వాటి దారాలు పక్షుల ప్రాణాలు తీస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

Makar Sankranti 2019: సకుటుంబ ‘సంక్రాంతి’ సమేతంగా..

Loading...

యాదాద్రి ఆలయంలోకి సూర్య కిరణాలు... ప్రత్యేక అద్దాల ఏర్పాటు

కుక్కకి‌ పెద్దకర్మ ... ఖమ్మంలో అనుబంధాన్ని చాటుకున్న ఓ కుటుంబం

First published: January 13, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...