FATHER AND SON WERE DEAD SAME DAY BY CORONA VIRUS AT VEMULAWADA TOWN IN SIRICILLA DISTRICT VRY KNR
corono death: కరోనా కల్లోలం..ఒకే రోజు తండ్రి, కొడుకుల మరణం
కరోనా కల్లోలం..ఒకే రోజు తండ్రి, కోడుకుల మరణం
Telangana, కరోనా, ప్రజల జీవితాలను ఆగమ్యగోచరం చేస్తోంది..పెళ్లికావల్సిన యువకులు..పిల్లలను సాకాల్సిన తల్లిదండ్రులతో పాటు..చిన్నపిల్లలను కూడ వదలడం లేదు..దీంతో అనేక మంది జీవితాలను ఆగం చేస్తోంది.. తాజాగా మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతని మైనర్ కొడుకు కూడ కరోనాకు ప్రాణాలు విడిచారు.
కరోనా, ప్రజల జీవితాలను ఆగమ్యగోచరం చేస్తోంది..పెళ్లికావల్సిన యువకులు..పిల్లలను సాకాల్సిన
తల్లిదండ్రులతో పాటు..చిన్నపిల్లలను కూడ వదలడం లేదు..దీంతో అనేక మంది జీవితాలను ఆగం చేస్తోంది.. తాజాగా మరో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, అతని మైనర్ కొడుకు కూడ కరోనాకు ప్రాణాలు విడిచారు.
కరోనా ప్రజల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తోంది.ఓకే ఇంట్లో భార్యభర్తలు, తల్లికోడుకులు, లేదంటే తండ్రి కోడుకులు, రక్త సంభంధికులు చనిపోతున్నారు. ఇలా ఓకే కుటంభానికి చెందిన ఇద్దరు లేదా ముగ్గురు
మృత్యువాతపడుతున్నారు. దీంతో ఆయా కుటుంబాల ,భాధ వర్ణనాతీతంగా ఉంది. మరోవైపు బతుకు భారం అవుతోంది. ఈనేపథ్యంలోనే మరో ఆ కుటుంభంలో తండ్రి కొడుకులు చనిపోవడం విషాదం నింపింది..
కాగా ఈ ఘటన వేములవాడ పట్టణంలో చోటు చేసుకుంది . ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నా..
గుమ్మడి ప్రకాష్ కరోనా సోకడంతో కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో 4 రోజల కిందట చేరి, చికిత్స
పొందుతున్నాడు. కాగా మరోవైపు ప్రకాశ్ కుమారుడు 12 సంవత్సరాల వయస్సున్న అభిజిత్కూడ కరోనా సోకింది. దీంతో అబిజిత్ను సైతం స్థానిక సిరిసిల్ల ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే వారి జీవితాల్లోవిషాదం నిండింది. ఒకేరోజు అటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో చికిత్స పొందుతున్న ప్రకాశ్ తోపాటు సిరిసిల్లలోచికిత్స పొందుతున్న కొడుకు అభిజిత్ సైతం ప్రాణాలు కోల్పోయారు. వేములవాడ పట్టణంలో విషాదఛాయలు అలుముకున్నాయి .
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.