హోమ్ /వార్తలు /telangana /

హైదరాబాద్ ప్యారడైజ్ వద్ద ఆగిన మెట్రో రైలు

హైదరాబాద్ ప్యారడైజ్ వద్ద ఆగిన మెట్రో రైలు

వేరే ట్రైన్ ని రప్పించి ఈ ట్రైన్ కి జాయింట్ చేసి అమీర్పేట్ మెట్రో జంక్షన్ వరకు అధికారులు తీసుకెళ్లారు.

    హైదరాబాద్ మెట్రో రైలులో మరోసారి సాంకేతిక సమస్యలు తలెత్తాయి.ఇవాళ ఉదయం 10:30 గంటలకు ప్యారడైజ్ వద్ద మెట్రోరైలు ఆగిపోయింది. దీంతో అధికారులు వెంటనే మరమ్మత్తు చర్యలు చేపట్టారు.ఆగిన మెట్రో రైలును ... మరో రైలు ద్వారా తరలించారు. మరమ్మత్తు చేసినప్పటికీ కదలకపోవడంతో వేరే ట్రైన్ ని రప్పించి ఈ ట్రైన్ కి జాయింట్ చేసి అమీర్పేట్ మెట్రో జంక్షన్ వరకు అధికారులు తీసుకెళ్లారు. దీంతో ఆ మెట్రో రైలులో ప్రయాణికుల్ని దించి మరో రైలులో గమ్యస్థానాలకు చేరవేశారు. విద్యుత్ సమస్య వల్లే మెట్రో రైలు ఆగిందని అధికారులు చెబుతున్నారు. నాగోల్ - హైటెక్ సిటీ వెళ్తుండగా ఈ సమస్య తలెత్తింది. అయితే ఇప్పటికే బస్సులు లేక ఇబ్బందిపడుతున్న ప్రయాణికులు... ఇటు మెట్రో రైలు కూడా మొరాయించడంతో ఇబ్బందులు పడ్డారు. ఆఫీసులకు వెళ్లేవారు అసహనం వ్యక్తంచేశారు.

    First published:

    ఉత్తమ కథలు