హోమ్ /వార్తలు /తెలంగాణ /

Earthquake : హైదారాబాద్ శివారులో పలు చోట్ల భూకంపం.. బయటకు పరుగులు తీసిన స్కూలు విద్యార్థులు

Earthquake : హైదారాబాద్ శివారులో పలు చోట్ల భూకంపం.. బయటకు పరుగులు తీసిన స్కూలు విద్యార్థులు

Earthquake :హైదరాబాద్‌లో కొన్ని చోట్ల భూమి కంపించింది. దీంతో స్థానికులు పరుగులు తీశారు. వికారాబాద్, సంగారెడ్డిలో జిల్లాలో స్పల్పంగా భూమి కంపించింది.

    హైదరాబాద్ నగర శివారులోని వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలోని పలు చోట్ల భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. వికారాబాద్ శివారులోని ఓ పాఠాశాలలో భూమి కంపించడంతో విద్యార్థులను పాఠశాల సిబ్బంది బయటకు పంపించారు.. కాగా ఆయా జిల్లాలోని బుచ్చాన్‌పల్లి, మర్పల్లి, దమస్తాపూర్‌ గ్రామాల్లో భూమి కంపించినట్టు తెలుస్తోంది. అయితే దీని ద్వారా ఎలాంటీ ప్రమాదం జరిగినట్టు సమాచారం లేదు.. కాగా గతంలో కూడా నగరంలోని బోరబండతో పాటు పలు ప్రాంతాల్లో భూమి కంపించిన సంధర్భాలు ఉన్నాయి.. కాగా ఏపీలో కూడా కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించినట్టు వార్తలు వెలువడుతున్నాయి.. అయితే ఇదంతా ఇది సాధారణంగా భూమిలో జరిగే పరిణామాలతో కంపించిందా లేదంటే ఏదైనా ప్రత్యేక కారణాలు ఉన్నాయా అనేది శాస్త్రవేత్తలు వెల్లడించాల్సి ఉంది.

    First published:

    Tags: Earth quake, Hyderabad

    ఉత్తమ కథలు