హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka By election Result: దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. ఏ రౌండ్‌లో ఎవరికి ఎన్ని ఓట్లంటే..

Dubbaka By election Result: దుబ్బాకలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరాహోరీ.. ఏ రౌండ్‌లో ఎవరికి ఎన్ని ఓట్లంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Dubbaka By election Result: దుబ్బాకలో బీజేపీ ఆధిక్యం క్రమంగా పెరుగుతోంది. తొమ్మిదో రౌండ్ ముగిసే సమయానికి దుబ్బాకలో లెక్కించిన ఓట్లలో బీజేపీకి 29291 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 25101 ఓట్లు, కాంగ్రెస్‌కు 5800 వచ్చాయి.

  దుబ్బాకలో పొలిటికల్ సీన్ టీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతోంది. ఒకప్పుడు వన్‌సైడ్‌గా గులాబీ పార్టీ సొంతం చేసుకున్న ఈ సీటు.. ఇప్పుడు ఆ పార్టీ చేజారుతుందేమో అనే విధంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం ఐదు రౌండ్లలో టీఆర్ఎస్‌కు మెజార్టీ లభించగా.. ఆ తరువాత 6, 7 రౌండ్లలో టీఆర్ఎస్‌కు మెజార్టీ వచ్చింది. అయితే ఆ తరువాత 8వ రౌండ్‌లో మళ్లీ బీజేపీకి మెజార్టీ రావడంతో తుది ఫలితం ఏ రకంగా ఉంటుందేమో అనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పదో రౌండ్ ముగిసే సమయానికి దుబ్బాకలో లెక్కించిన ఓట్లలో బీజేపీకి 31783 ఓట్లు రాగా, టీఆర్ఎస్‌కు 28049 ఓట్లు, కాంగ్రెస్‌కు 6699 వచ్చాయి. మొత్తం తొమ్మిదో రౌండ్ ముగిసే సరికి బీజేపీ 3734 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో రౌండ్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  మొదటి రౌండ్‌

  టీఆర్ఎస్: 2867

  బీజేపీ: 3208

  కాంగ్రెస్‌: 648

  బీజేపీ మెజార్టీ: 341 ఓట్లు.

  రెండో రౌండ్‌

  టీఆర్ఎస్: 2,490

  బీజేపీ: 3,284

  కాంగ్రెస్‌: 667

  బీజేపీ మెజార్టీ: 794 ఓట్లు

  మూడో రౌండ్‌

  టీఆర్ఎస్: 2,607

  బీజేపీ: 2,731

  కాంగ్రెస్‌: 616

  బీజేపీ మెజార్టీ: 124 ఓట్లు

  నాలుగో రౌండ్‌

  టీఆర్ఎస్: 2,407

  బీజేపీ: 3,832

  కాంగ్రెస్‌: 227

  బీజేపీ మెజార్టీ: 1425 ఓట్లు

  ఐదో రౌండ్‌

  టీఆర్ఎస్: 3,126

  బీజేపీ: 3,462

  కాంగ్రెస్‌: 566

  బీజేపీ మెజార్టీ: 336 ఓట్లు

  ఆరో రౌండ్‌

  టీఆర్ఎస్: 4,062

  బీజేపీ: 3,709

  కాంగ్రెస్‌: 530

  టీఆర్ఎస్ మెజార్టీ: 353 ఓట్లు

  ఏదో రౌండ్

  టీఆర్ఎస్: 2,718

  బీజేపీ: 2,536

  కాంగ్రెస్‌: 749

  టీఆర్ఎస్ మెజార్టీ: 182 ఓట్లు

  ఎనిమిదో రౌండ్

  టీఆర్ఎస్: 2,495

  బీజేపీ: 3116

  కాంగ్రెస్‌: 1122

  బీజేపీ మెజార్టీ: 621 ఓట్లు

  తొమ్మిదో రౌండ్

  టీఆర్ఎస్: 2329

  బీజేపీ: 3413

  కాంగ్రెస్‌: 675

  బీజేపీ మెజార్టీ: 1084 ఓట్లు

  పదో రౌండ్

  టీఆర్ఎస్: 2329

  బీజేపీ: 3413

  కాంగ్రెస్‌: 675

  బీజేపీ మెజార్టీ: 1084 ఓట్లు

  పదవ రౌండ్

  టీఆర్ఎస్: 2948

  బీజేపీ: 2492

  కాంగ్రెస్‌: 899

  టీఆర్ఎస్ మెజార్టీ: 456 ఓట్లు

  పదకొండవ రౌండ్

  టీఆర్ఎస్: 2766

  బీజేపీ: 2965

  కాంగ్రెస్‌: 1883

  బీజేపీ మెజార్టీ: 199 ఓట్లు

  పన్నెండవ రౌండ్

  టీఆర్ఎస్: 1900

  బీజేపీ: 1997

  కాంగ్రెస్‌: 2080

  కాంగ్రెస్ మెజార్టీ: 83 ఓట్లు

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Dubbaka By Elections 2020, Telangana

  ఉత్తమ కథలు