హోమ్ /వార్తలు /తెలంగాణ /

Nizamabad : ఏటిఎంలో.. చెవిటి-మూగ దొంగతనం.. మోగిన అలారం.. ట్విస్ట్ మాములుగా లేదుగా...

Nizamabad : ఏటిఎంలో.. చెవిటి-మూగ దొంగతనం.. మోగిన అలారం.. ట్విస్ట్ మాములుగా లేదుగా...

atm theft

atm theft

Nizamabad : దొంగతనం చేయాలంటే మనిషి అవయవాలు అన్ని షార్ప్‌గా పనిచేయాల్సిందేననని.. లేదంటే పట్టుపడడడం ఖాయమనే ... ఉదంతం ఒకటి వెలుగు చూసింది.

దొంగతనం చేయడమంటే మాములు విషయమేమి కాదు.. పోలీసులకు, ప్రజలకు పట్టుబడకుండా చాలా స్కెచ్ వేస్తే.. కాని ఆ దొంగతనం సక్సెస్ కాదు.. అందుకే దొంగలు ముందుగా రెక్కీ నిర్వహిస్తారు.( Deaf and dumb theaf arrested ) అదికూడా ప్రభుత్వ సంస్థలు , ఏదైనా ఏటిఎంలలో డబ్బులు దొంగిలించాలంటే చాలా రిస్కు తీసుకోవాల్సిన పని.. ఇంత చేసిన ఒక్కసారి ఆ దోంగతనం చేసిన వ్యక్తి ఎవరికైన పట్టుబడితే ఇక ఇంతే సంగతులు..

అయితే ఇక్కడ ఓ వింత విషయం చోటు చేసుకుంది. ఇలా అన్ని అవయవాలు ఉన్నవారే దొంగతనం చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన సమయమంలో ఓ డెఫ్ అండ్ డమ్ లక్షణాలు ఉన్న ఉన్న వ్యక్తి చాలా ధైర్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ( Deaf and dumb theaf arrest )కాని ఆ దోంగకు అవగహాన లేకనో తెలియదు కాని.. ఆధునిక సాంకేతికతతో కూడిన ఏటిఎంలో దొంగతనానికి పాల్పడ్డాడు. తాపీగా ఎవరు చూడకుండా డబ్బులు తీసే ప్రయత్నం చేశాడు. విజయవంతంగా డబ్బులు తీసే ప్రయత్నం చేస్తున్నాడు. కాని సాంకేతిక పరిజ్ఝానం లేని ఆ దోంగకు తోడుగా చెవులు వినపడకపోవడం తోడైంది. దీంతో ఆ సమయంలో అలారం మోగింది. ( Deaf and dumb theaf arrest ) అయినా ఆ దొంగ తన పని తాను చేసుకుపోతున్నాడు. అయితే ఆలారంతో పోలీసులు బ్యాంకు అధికారులు అలర్ట్ అయ్యారు. ( Deaf and dumb theaf arrest ) దీంతో విషయం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఏటిఎం దొంగతనం జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. అప్పటి వరకు దొంగకు మాత్రం తెలియలేదు. ఒక్కసారిగా పోలీసులు ఏటిఎంలోకి ఎంటర్ కావడంతో ఆ దొంగ షాక్‌కు గురయ్యాడు. పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఈ దొంగతనం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.


Nalogonda : మద్యంషాపు యజమాని అప్పుల తిప్పలు.. వసూళ్లకు ఓ వినూత్న ఐడియా..!

విచారణలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆ దొంగ పేరు డిలోడ్ సునీల్..మాట‌లు రావు.. చెవులు వినిపించావు..( Deaf and dumb theaf arrest ) సునిల్ నిజామాబాద్ న‌గ‌ర పాల‌క సంస్థ‌లో ఆవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా కూడా విధులు నిర్వ‌హిస్తున్నాడు... ఉద్యోగం ద్వారా డబ్బులు సరిపోకపోవడంతో... ఎలాగైన డ‌బ్బు సంపాదించాలే ఆలోచ‌న‌ తో ఏటీఎం చోరీకి పాల్ప‌డాడ్డు.. అంతా  బాగానే ఉంది.. కానీ ఆ దొంగ‌కు చెవులు వినిపించాక పోవ‌డం తో ఆలారం శ‌భ్దాన్ని గ‌మ‌నించికుండా చోరీ చేస్తు పోలీసుల‌కు చిక్క‌డని పోలీసులు వివరించారు..( Deaf and dumb theaf arrest ) దీంతో సునీల్ ను అదుపులోకీ తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.... దీంతో పాటు ఇటీవల జిల్లాలో జరిగిన ఏటీఎం చోరీ ల‌పై పోలీసులు ఆరాతీస్తున్నారు.. కాగా ఈ దోంగతనం చేస్తున్నప్పుడు సీసీ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారాయి..

Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News

First published:

Tags: ATM, Nizamabad, Theft

ఉత్తమ కథలు