Home /News /telangana /

CS SOMESH KUMAR VISITS GOLCONDA HOSPITAL TODAY VRY

CS Somesh kumar : నిన్న గాంధీ, నేడు గోల్కండలో సీఎస్, వైద్య మంత్రి లేకపోవడంతో బిజీ

సీనియర్ అధికారులతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్ ఆసుపత్రుల సందర్శనను చేపట్టారు. 

ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించగా నేడు గోల్కొండ  ఏరియా ఆసుపత్రిని 
సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, రెండవ డోస్ 
తీసుకొనేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు.

సీనియర్ అధికారులతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆసుపత్రుల సందర్శనను చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించగా నేడు గోల్కొండ ఏరియా ఆసుపత్రిని సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, రెండవ డోస్ తీసుకొనేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు.

CS Somesh kumar : ఈటల రాజేందర్‌ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా తోలగించిన తర్వాత సీఎస్ సోమేష్ కుమార్ ఆసుపత్రుల భాద్యతను పూర్తిగా చేపట్టారా..? కరోనా కట్టడి తోపాటు ఇతర ప్రభుత్వ అసుపత్రుల్లో సౌకర్యాలపై రోజుకో ఆసుపత్రిని ఆయన అందుకే సందర్శిస్తున్నారా..?

ఇంకా చదవండి ...
    సీనియర్ అధికారులతో కలసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆసుపత్రుల సందర్శనను చేపట్టారు.
    ఈ నేపథ్యంలోనే ఆయన శుక్రవారం గాంధీ ఆసుపత్రిని సందర్శించగా నేడు గోల్కొండ ఏరియా ఆసుపత్రిని
    సందర్శించారు. ఆసుపత్రిలో నిర్వహిస్తున్న రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి, రెండవ డోస్
    తీసుకొనేందుకు వచ్చిన ప్రజలతో మాట్లాడారు.


    మొదటి డోస్ కోవ్యాక్సిన్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం నాలుగు వారాలు పూర్తి అయిన వ్యక్తులు, కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేయించుకున్న అనంతరం ఆరు వారాలు పూర్తి ఆయిన వ్యక్తులు ఈ నెల 10, 11, 12 తేదీలలో ఏదైనా
    ప్రభుత్వం వ్యాక్సినేషన్ సెంటర్ లో రెండవ డోస్ వ్యాక్సినేషన్ వేయించుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు
    కల్పించింది.


    ఈ సందర్భంగా గోల్కొండ ఏరియా ఆసుపత్రిలోని వివిధ వార్డులను, అందుబాటులోవున్న వసతులను ప్రభుత్వ
    ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తనిఖీ చేసారు. అందులో భాగంగా 100 కోవిడ్ పడకలకు వారం రోజులలో
    ఆక్సిజన్ సరఫరా బాటులోకి రానున్నట్టు తెలిపారు.


    ఈ సంధర్భంగా ఆసుపత్రి పడకల సంఖ్యను పెంచుటకు, అదనంగా 120 పడకల ఏర్పాటుకు అనువుగా
    ఆసుపత్రి పై భాగంలో ఒక కొత్త అంతస్తును నిర్మిస్తున్న పనులు ఆయన పరిశీలించారు. కాగా మరో నెల రోజులలో ఈ అదనపు పడకలు అందుబాటులోకి రానున్నాయి.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Corona, Cs somesh kumar, Hydarabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు