Home /News /telangana /

Nizamabad : వర్షాలకు పంటలు నాశనం..నిజామాబాద్‌లో రైతుల ఇక్కట్లు

Nizamabad : వర్షాలకు పంటలు నాశనం..నిజామాబాద్‌లో రైతుల ఇక్కట్లు

 నిజామాబాద్ జిల్లాలో గ‌త రెండు రోజులుగా 
ఈదురు గాలుల‌తో కూడిన అకాల వ‌ర్షాలు కురుస్తున్నాయి.. దీంతో రైలుతు ఆందోళన చెందుతున్నారు.. చేతికి 
వ‌చ్చిన పంట‌లు ఈ వ‌ర్షాల‌కు తీవ్రంగా న‌ష్ట‌ప‌రుస్తున్నాయి.

నిజామాబాద్ జిల్లాలో గ‌త రెండు రోజులుగా ఈదురు గాలుల‌తో కూడిన అకాల వ‌ర్షాలు కురుస్తున్నాయి.. దీంతో రైలుతు ఆందోళన చెందుతున్నారు.. చేతికి వ‌చ్చిన పంట‌లు ఈ వ‌ర్షాల‌కు తీవ్రంగా న‌ష్ట‌ప‌రుస్తున్నాయి.

Nizamabad : ములిగే న‌క్క‌పై తాడి పండు ప‌డ్డాట్టుగా ఉంది.. ఎంతో శ్రామ‌కోర్చి పండించిన పంట చేతికి వ‌చ్చే స‌మ‌యంలో ఈదురు గాలులుల‌తో కూడిన అకాల వ‌ర్షం వ‌ల్ల రైతులు న‌ష్టాల పాల‌వుతున్నారు..

  నిజామాబాద్ జిల్లాలో గ‌త రెండు రోజులుగా ఈదురు గాలుల‌తో కూడిన అకాల వ‌ర్షాలు కురుస్తున్నాయి.. దీంతో రైలుతు ఆందోళన చెందుతున్నారు.. చేతికి వ‌చ్చిన పంట‌లు ఈ వ‌ర్షాల‌కు తీవ్రంగా న‌ష్ట‌ప‌రుస్తున్నాయి.

  జిల్లాలోని ద‌ర్ప‌ల్లి, సిరికోండ‌, బీంగ‌ల్, డిచ్ పల్లి దిపేట్‌, నవీపేట్‌, చందూర్‌, మోస్రా, ఎడపల్లి,ఆర్మూర్‌ మండలాల్లో వ‌డ‌గండ్ల వాన కురిసింది.. దీంతో కల్లాలంలో ఉన్న దాన్యానికి త‌డువ కుండా పాడుకునేందుకు రైతులు తంటాలు పడ్డారు.

  భూగ‌ర్బ జాలాలు అడుగంటి.. ఎండాలకు పంట‌లు ఎండిపోకుండా వాట‌ర్ ట్యాంక‌ర్ తో పంట‌కు
  నీరు పెట్టి కాపాడుకున్నారు.. తీరా పంట కోసి కొనుగోలు కేంద్రాల ఉన్న కుప్ప‌లు త‌డిసిపోయాయి.

  వర్షాలకు తడిపోయిన వరి బస్తాలు
  Published by:yveerash yveerash
  First published:

  Tags: Food Grains, Nizamabad District, Rains

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు