తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రకటనకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. ఉద్యోగాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆయన తిప్పికొట్టిన ఆయన మొత్తం 90 వేల 142 పోస్టులను ప్రకటించారు. వాటిలో 11,103 కాంట్రాక్ట్ పోస్టులను కూడా పర్మినెంట్ చేస్తున్నట్టు సీఎం ప్రకటించారు.
ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఇవాళ్టి నుంచే నోటిఫై చేస్తామని సంచలన ప్రకటన చేశారు. వాటిలో 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ కూడ ఉంటుందని ఆయన ప్రకటించారు. కాగా మిగతా 89039 పోస్టులకు సంబంధించి నేటి నుండే నోటినుండే నోటిఫికేషన్లు ఇస్తారని సీఎం ప్రకటించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana Assembly