ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు పెట్టిన వీహెచ్..

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు కేసు పెట్టారు.

news18-telugu
Updated: December 30, 2019, 2:33 PM IST
ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు పెట్టిన వీహెచ్..
వీహెచ్ హనుమంతరావు
  • Share this:
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్‌పై కేసు నమోదైంది. కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వీ హనుమంతరావు కేసు పెట్టారు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆయన ఈ ఫిర్యాదు చేశారు. ఈ నెల 25వ తేదీన సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలోని మైదానంలో జరిగిన ఆరెస్సెస్ సభలో మోహన్ భగవత్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన.. దేశంలోని 130 కోట్ల మందీ హిందువులేనని వ్యాఖ్యానించారు. అయితే, ఈ వ్యాఖ్యలు ఇతర మతాలవారి మనోభావాలు దెబ్బ తీసేలా ఉన్నాయని ఫిర్యాదులో వీహెచ్ పేర్కొన్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 30, 2019, 2:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading