హోమ్ /వార్తలు /తెలంగాణ /

Peddapally Breaking : బొగ్గు గని కూలి నలుగురు కార్మికులు మృతి..

Peddapally Breaking : బొగ్గు గని కూలి నలుగురు కార్మికులు మృతి..

Peddapally : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామగుండంలోని ఓ బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు కార్మికులతో పాటు మరో అసిస్టెంట్ మేనేజర్ 

కూడా ఉన్నారు.

Peddapally : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామగుండంలోని ఓ బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు కార్మికులతో పాటు మరో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారు.

Peddapally : పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామగుండంలోని ఓ బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు కార్మికులతో పాటు మరో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నారు.

  పెద్దపల్లి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రామగుండంలోని ఓ బొగ్గు గని కూలి నలుగురు మృతి చెందారు. మృతి చెందిన వారిలో ముగ్గురు కార్మికులతో పాటు నరేష్ అనే మరో అసిస్టెంట్ మేనేజర్ కూడా ఉన్నట్టు సమాచారం. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  నిర్మల్ లో ఆర్టీసీ బస్సులు ఢీ 

  మరోవైపు నిర్మల్ జిల్లా బైంసా మండలం తిమ్మాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికి ఒకటి ఢీ కొన్నాయి.ఈ ఘటనలో ముప్పయి మందికి గాయాలైనట్టు సమాచారం. మండలంలోని గొల్లమడకు వెళుతున్న బస్సును మరో బస్సు వెనక నుండి వచ్చి ఢీ కొట్టి కొట్టింది. కాగా గాయాలపాలైన ప్రయాణికులకు స్థానిక బైంసా ఆసుపత్రికి తరలించారు.

  First published:

  Tags: Singareni, Telangana

  ఉత్తమ కథలు