ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఆ చట్టం మాకొద్దు..

ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని.. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.

news18-telugu
Updated: June 2, 2020, 8:20 PM IST
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. ఆ చట్టం మాకొద్దు..
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్
  • Share this:
విద్యుత్ చట్టానికి సవరణలు తెస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిపాదిత విద్యుత్ సవరణ బిల్లు-2020పై రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని కేంద్రప్రభుత్వం కోరిన నేపథ్యంలో సీఎం కేసీఆర్ మంగళవారం ప్రధానమంత్రి నరేంద్రమోదీకి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఆందోళన తెలుపుతూ లేఖ రాశారు. ఆ చట్టం వల్ల రాష్ట్ర విద్యుత్ సంస్థల నిర్వహణపై భారం పడుతుందని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారని.. విద్యుత్ చట్ట సవరణ బిల్లు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు సీఎం కేసీఆర్.

ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ


First published: June 2, 2020, 8:20 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading