హోమ్ /వార్తలు /తెలంగాణ /

Cm Kcr: TRS టు BRS జాతీయ పార్టీ ప్రకటించనున్న సీఎం కేసీఆర్..హైదరాబాద్ కు కర్ణాటక మాజీ సీఎం

Cm Kcr: TRS టు BRS జాతీయ పార్టీ ప్రకటించనున్న సీఎం కేసీఆర్..హైదరాబాద్ కు కర్ణాటక మాజీ సీఎం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. తెరాస కార్యవర్గ సమావేశం అనంతరం కొత్త పార్టీ పేరును మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రకటించనున్నారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు జాతీయ పార్టీ పేరును ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్ కు బయలుదేరారు. తెరాస కార్యవర్గ సమావేశం అనంతరం కొత్త పార్టీ పేరును మధ్యాహ్నం 1.19 గంటలకు ప్రకటించనున్నారు. ఇక కొత్త పార్టీగా TRS (తెలంగాణ రాష్ట్ర సమితి)ని BRS (భారత్ రాష్ట్రీయ సమితి)గా దాదాపు ఖాయం తెలుస్తుంది. కేసీఆర్ ను అభినందిచేందుకు కర్ణాటక మాజీ సీఎం కుమార స్వామి, ఆయన కుమారుడు హైదరాబాద్ కు వచ్చారు. అలాగే జనరల్ బాడీ సమావేశానికి 283 మందితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి మరో 40 మంది రానున్నారు. నాయకులు కేసీఆర్ కు మద్దతుగా హైదరాబాద్ కు చేరుకుంటున్నారు. జాతీయ పార్టీ ప్రకటించిన తర్వాత కేసీఆర్ ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. తమతో కలిసొచ్చే పలు ప్రాంతీయ పార్టీల నేతలు, ప్రతినిధులతో కేసీఆర్ 9న ప్రత్యేక సమావేశం కానున్నట్టు తెలుస్తుంది.

  Published by:Rajasekhar Konda
  First published:

  ఉత్తమ కథలు