Home /News /telangana /

Bus accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఇద్దరు పిల్లలతో పాటు డ్రైవర్ మృతి.

Bus accident : ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన కారు.. ఇద్దరు పిల్లలతో పాటు డ్రైవర్ మృతి.

car accident

car accident

Bus accident : జగిత్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న ఓ కారు నేరుగా ఆర్టీసీ బస్సును ఢికొట్టింది. దీంతో అక్కడిక్కడే కారు డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు.

    జగిత్యాలలో ( Jagityla ) ఘోర రోడ్డు ప్రమాదం ( Accident ) చోటు చేసుకుంది. అతివేగంగా వస్తున్న ఓ కారు నేరుగా ఆర్టీసీ బస్సును ఢికొట్టింది. దీంతో అక్కడిక్కడే కారు డ్రైవర్‌తో పాటు ప్రయాణిస్తున్న ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ ( Hyderbad ) నుండి కోరుట్ల కు ( korutla ) వెళ్తున్న ఓ కారు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు‌ను ఢీ కొట్టింది. దీంతో కార్లో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ఇద్దరు చిన్నారులతో పాటు డ్రైవర్ మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్రగాయాలు కావడంతో.. హుటాహుటిన స్థానిక జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స కొసం తరలించారు.. మరోవైపు ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణికులకు కూడా కొంతమంది గాయాలు కావడంతో.. వారిని కూడా జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

    మీ నగరం నుండి (కరీంనగర్)

    తెలంగాణ
    కరీంనగర్
    తెలంగాణ
    కరీంనగర్
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Accident, Jagityala

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు