Home /News /telangana /

BUSHFIRE AT DOMALAPENTA IN NALLAMALA FOREST SK

నల్లమలలో కార్చిచ్చు.. శ్రీశైలం మార్గంలో తగలబడుతున్న అడవి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి.

    నల్లమల అడవిలో కార్చిచ్చు చెలరేగింది. నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగాయి. దాంతో నల్లమలలో కిలోమీటర్ల మేర మంటలు వ్యాపిస్తున్నాయి. పెద్ద మొత్తంలో మంటలు విస్తరిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఐతే నల్లమల అడవిలో మంటలు ఎలా చెలరేగాయనేది తెలియాల్సి ఉంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Nallamala forest, Telangana

    తదుపరి వార్తలు