హోమ్ /వార్తలు /తెలంగాణ /

Bandi sanjay : రజాకార్ ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తే సీఎం కేసీఆర్ పని ఖతమే.

Bandi sanjay : రజాకార్ ఫైల్స్, ఓల్డ్ సిటీ ఫైల్స్ చూపిస్తే సీఎం కేసీఆర్ పని ఖతమే.

Bandi sanjay : యాసంగి ధాన్యం కొనుగోలులో సీఎం కేసీఆర్ రోజుకో కొత్త డ్రామా అడుతున్నారని , తనను ప్రశ్నించకుండా ఉండే ఆయన సరికొత్త డ్రామాకు తెరలేపాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

Bandi sanjay : యాసంగి ధాన్యం కొనుగోలులో సీఎం కేసీఆర్ రోజుకో కొత్త డ్రామా అడుతున్నారని , తనను ప్రశ్నించకుండా ఉండే ఆయన సరికొత్త డ్రామాకు తెరలేపాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

Bandi sanjay : యాసంగి ధాన్యం కొనుగోలులో సీఎం కేసీఆర్ రోజుకో కొత్త డ్రామా అడుతున్నారని , తనను ప్రశ్నించకుండా ఉండే ఆయన సరికొత్త డ్రామాకు తెరలేపాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫైర్ అయ్యారు. ఇక యాసంగి ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు.

ఇంకా చదవండి ...

  యాసంగి ధాన్యం కొనుగోలులో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్ ఇట్లాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అయ్యిందని...  రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని... ఇకపైనా కేంద్రం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసేది బ్రోకరిజమేనని చెప్పారు. ‘ కేసీఆర్... చేతనైతే బ్రోకరిజం చెయ్.. కమీషన్ తీసుకో... చేతగాకుంటే ఇంట్లో పడుకో... అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో... లేకుంటే రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్ అంటూ ఢిల్లీలో  ఘాటుగా వ్యాఖ్యానించారు.యాసంగి ధాన్యం కొనుగోలులో ముఖ్యమంత్రి కేసీఆర్ రోజుకో కొత్త డ్రామాలాడుతూ రైతుల పట్ల కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.

  తెలంగాణ రైతులను ఆదుకునేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది.

  తన పాలన పట్ల ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకే కేసీఆర్ ఇట్లాంటి డ్రామాలాడుతున్నారని అన్నారు. కేసీఆర్ దుకాణం బంద్ అయ్యిందని...  రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ప్రతి పైసా చెల్లిస్తోంది కేంద్రమేనని... ఇకపైనా కేంద్రం తెలంగాణ రైతులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించారు. ఈ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం చేసేది బ్రోకరిజమేనని చెప్పారు. ‘ కేసీఆర్... చేతనైతే బ్రోకరిజం చెయ్.. కమీషన్ తీసుకో... చేతగాకుంటే ఇంట్లో పడుకో... అంతే తప్ప రైతులపై కక్ష సాధింపు చర్యలు మానుకో... లేకుంటే రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నయ్ అంటూ ఢిల్లీలో  ఘాటుగా వ్యాఖ్యానించారు.

  Jaggareddy : నా పంచాయితీ అంతా రేవంత్ రెడ్డితోనే.. ఎన్ని కుట్రలు చేసినా పార్టీ వీడను...!

  సీఎం కు మతి తప్పింది..

  సీఎం కేసీఆర్ కు వయసు మీద పడ్డది. కాయల్ (మతి) తప్పింది. గంటల కొద్దీ ఏదేదో మాట్లాడుతున్నడు. తన పాలనపై ప్రజలు ప్రశ్నించకుండా ఉండేందుకు రోజుకో కొత్త సమస్యను స్రుష్టించి దాని ద్వారా జల్సా చేయడమే పనిగా పెట్టుకున్నడని మండిపడ్డారు.. వరి కొనుగోలుపై నిన్న కూడా పీయూష్ గోయల్ స్పష్టంగా చెప్పారని గుర్తు చేశారు... రా రైస్ కొంటామని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ర్టాలు బియ్యం సేకరణపై స్పందించినా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇంత వరకు స్పందించలేదని,  గతంలో ఇచ్చిన బియ్యం కూడా ఇయ్యలేదని క్లియర్ గా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అంచనా లేదు. విధివిధానాల్లేవని పీయూష్ గోయల్ గతంలోనూ పార్లమెంట్ సాక్షిగా చెప్పారని గుర్తు చేశారు..

  కొత్త డ్రామాకు శ్రీకారం 

  ఇన్నాళ్లు బాయిల్డ్ రైస్ కొనాలని డ్రామాలాడిన కేసీఆర్ ఇప్పుడు మాటమార్చి వడ్లు మాత్రమే కొనాలని మళ్లీ కొత్త డ్రామా చేస్తున్నాడని దుయ్యబట్టారు.. గతంలో ధాన్యం మొత్తం కొనేది మేమే అన్నడు. కేంద్రం గింజ కూడా కొనడం లేదన్నడు. కేంద్రం వద్దకు పోయి ‘భవిష్యత్తులో బాయిల్డ్ రైస్ ఇవ్వబోము’’అని సంతకం చేసి,. బయటకొచ్చి కేంద్రం బాయిల్డ్ రైస్ కొనాల్సిందేనని మాటమారుస్తున్నాడని విరుచుకుపడ్డాడు..

  ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్,

  ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలే అక్రమాలకు పాల్పడ్డరని మా దగ్గర సమాచారం ఉంది. దీనిపై సమగ్ర విచారణ ఎందుకు జరపడం లేదు?  బియ్యం అక్రమాలపై గతంలో కొన్నిచోట్ల ఫిర్యాదులు వస్తే విచారణ జరిపితే నిజమేనని తేలినా ఎందుకు చర్యలు తీసుకోలేదు... భవిష్యత్తులో ఇలాంటి జరగబోవని కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకున్నవే తప్ప ఎందుకు అక్రమాలను ఆపలేకపోతున్నవు అని ప్రశ్నించారు.

  95 బీజేపీకి, టీఆర్ఎస్‌కు వచ్చేది 9 సీట్లే

  మరోవైపు 4 రాష్ట్రల్లో బీజేపీ గెలవడంతోనే కేసీఆర్ మైండ్ దొబ్బింది. అందుకే నిన్నటిదాకా ముందస్తు ఎన్నికలని ఊదరగొట్టి... ఇప్పుడు ముందస్తు లేదంటూ పారిపోయిండు... పైగా సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వస్తాయని బీరాలు పలుకుతుండు... సర్వే రిపోర్ట్ లో 95 సీట్లు వచ్చింది బీజేపీకి... టీఆర్ఎస్ కు వచ్చేది 5 లేకుంటే... 9 సీట్లే..

  ..నని అన్నారు..

  First published:

  Tags: Bandi sanjay, CM KCR, Trs

  ఉత్తమ కథలు