రోడ్డు పక్కన పసికందు.. అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తరలించిన పోలీసులు..

ప్రస్తుతం ఆ పసికందు వైద్యుల సంరక్షణలో ఉంది.మగశిశువును అలా నీళ్ల ట్యాంక్ పక్కన పడేసి వెళ్లిపోయినవారిని గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

news18-telugu
Updated: September 18, 2019, 2:49 PM IST
రోడ్డు పక్కన పసికందు.. అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తరలించిన పోలీసులు..
పసికందును ఆస్పత్రిలో చేర్చిన పోలీసులు
  • Share this:
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి హౌజింగ్ బోర్డ్(కేపీహెచ్‌బీ) సమీపంలోని ప్రగతినగర్ నీళ్ల ట్యాంక్ వద్ద ఓ పసికందును ఎవరో వదిలేసి వెళ్లినట్టు పెట్రోలింగ్ అధికారికి సమాచారం అందింది.వెంటనే 108 వాహనాన్ని తమ వెంట పెట్టుకుని అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ పసికందును అక్కడినుంచి రెయిన్‌బో ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆ పసికందు వైద్యుల సంరక్షణలో ఉంది.మగశిశువును అలా నీళ్ల ట్యాంక్ పక్కన పడేసి వెళ్లిపోయినవారిని
గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
First published: September 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading