Khammam: జిల్లాను వెంటాడుతున్న బ్లాక్ ఫంగస్.. పెరుగుతున్న బాధితుల సంఖ్య..

ఖమ్మం జిల్లా బోర్డు

Khammam: కరోనా బారిన పడి ఎలాగోలా కోలుకున్నామనుకునే లోపే బ్లాక్ ఫంగస్ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఈ వ్యాధి బారిన పడిన వారు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. తాజాగా ఖమ్మంలో మరో కేసు నమోదయ్యిందని వైద్యులు తెలిపారు.

  • Share this:
    రాష్ట్రంలో గడిచిన వారం రోజుల్లో ఇద్దరు వ్యక్తులు బ్లాక్‌ ఫంగల్‌తో చనిపోయారు. నిర్మల్‌ జిల్లాకు చెందిన 45 ఏళ్ల వ్యక్తి, 65 ఏళ్ల మరో వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పెద్దపల్లికి చెందిన ఒక మహిళ కూడా ఆదివారం హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో ఇదే సమస్యతో మృతి చెందినట్లు సమాచారం. అయితే బ్లాక్ ఫంగస్ బారిన పడిన బాధితులు రోజురోజుకూ పెరుగుతున్నారు. ఇటీవల ఖమ్మంలో రెండు కేసులు నమోదు కాగా తాజాగా మరో కేసు నమోదయినట్లు వైద్యులు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం రాజపురం గ్రామానికి చెందిన సులోచనారాణి అనే మహిళ ఇటీవల కరోనా తో ఖమ్మం లో చికిత్స పొంది ఇంటికి వచ్చిన క్రమం లో కన్ను వాపు తో పెనుబల్లి హాస్పటల్ లో చేరింది. ఆమెను పరీక్షించిన వైద్యులు బ్లాక్ ఫంగస్ ( న్యుకార్ మైకోసిస్ ) గా నిర్ధారించారు.

    Black Fungus: హడలెత్తిస్తున్న బ్లాక్ ఫంగస్.. దవడ, కన్ను తొలగించినా దక్కని ప్రాణం.. ఎక్కడంటే.. black fungus death in kamareddy district black fungus cases, black fungus cases news, black fungus cases tension, black fungus cases in andhra pradesh,covid cases in india, covid 19 india, covid vaccine, covid india, covid vaccine registration, covid test near me, covid test hyderabad, covid test jubilee hills, covid symptoms, covid cases in telangana, corona cases in india, coronavirus india, corona cases in telangana, Visakha fungus, visakha news, visakhapatnam fungas, visakhapatnam news, ap funas update,కరోనా కేసులు, కరోనా వ్యాక్సిన్, బ్లాక్ ఫంగస్, బ్లాక్ ఫంగస్ న్యూస్, ఏపీపై బ్లాక్ ఫంగస్ పంజా, ఒకేరోజు ముగ్గురి మరణం, కరోనా నుంచి కోరుతకున్న తరువాత ఫంగస్ లక్షణాలు, ఫంగస్ లక్షణాలు ఏంటి? ఫంగస్ ఎలా గుర్తించారు. ఏపీ న్యూస్, ఏపీ తాజా న్యూస్, ఏపీ వార్తలు, ఏపీ తాజా వార్తలు, తెలుగు వార్తలు, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ తాజా న్యూస్, ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు, ఆంధ్ర్రప్రదేశ్ కరోనా వార్తలు.
    ప్రతీకాత్మక చిత్రం


    what is black fungus or mucormycosis relation with coronavirus, what is mucormycosis, coronavirus vaccine in india, new coronavirus type in india signs and symptoms, latest news in hindi today, aaj ka samachar hindi, బ్లాక్ ఫంగస్, కరోనా పేషెంట్లు, కొత్త వ్యాధి,
    ప్రతీకాత్మక చిత్రం


    మహిళకు చికిత్స ను ప్రారంభించినట్లు వైద్యులు రమేష్ తెలిపారు. ఇదిలా ఉండగా బ్లాక్ ఫంగస్ వ్యాధి చికిత్సను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్యశ్రీలో చేర్చగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆరోగ్యశ్రీలో చేర్చాలని బాధితులు కోరుతున్నారు.
    Published by:Veera Babu
    First published: