హోమ్ /వార్తలు /తెలంగాణ /

American Telugu Association: డిసెంబ‌ర్ 25 వ‌ర‌కు ఈ జిల్లాల్లో "ఆటా" వేడుక‌లు, సేవా కార్య‌క్ర‌మాలు

American Telugu Association: డిసెంబ‌ర్ 25 వ‌ర‌కు ఈ జిల్లాల్లో "ఆటా" వేడుక‌లు, సేవా కార్య‌క్ర‌మాలు

అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్‌

అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్‌

ATA Seva Days: జూలై 1, 2022 నుంచి జూలై 3, 2022 వరకు అమెరికా రాజధాని అయినా వాషింగ్టన్‌, డి.సివాల్టర్ ఇకన్వెన్షన్‌ సెంటర్‌లో అధ్యక్షుడు భువనేశ్‌ బూజల సారథ్యంలోని పాలకమండలి, కార్యవర్గ బృందం అంతా కలిసి నిర్వహించే 17వ "ఆటా" మహాసభలు, యువ సమ్మేళనం నిర్వ‌హించే ముందు భార‌తదేశంలో ఆటా సేవ డేస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

ఇంకా చదవండి ...

  తెలుగు భాషా, సంస్కృతి, సాంప్ర‌దాయాలు, పండుగ‌ల‌ను వేడుక‌ల‌ను, సేవా కార్య‌క్ర‌మాల‌ను అమెరికాలో, తెలుగు రాష్ట్రాల్లో నిర్వ‌హిస్తోంది. అమెరిక‌న్ తెలుగు అసోసియేష‌న్ (American Telugu Association)  1990లో స్థాపించ‌బ‌డిన ఈ సంస్థ ప్రీ ఏటా ఎన్నో వేడుక‌లు, సేవాకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జూలై 1, 2022 నుంచి జూలై 3, 2022 వరకు అమెరికా రాజధాని అయినా వాషింగ్టన్‌, డి.సివాల్టర్ ఇకన్వెన్షన్‌ సెంటర్‌లో అధ్యక్షుడు భువనేశ్‌ బూజల సారథ్యంలోని పాలకమండలి, కార్యవర్గ బృందం అంతా కలిసి నిర్వహించే 17వ "ఆటా" (ATA) మహాసభలు, యువ సమ్మేళనం నిర్వ‌హించే ముందు భార‌తదేశంలో ఆటా సేవ డేస్‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు. డిసెంబర్ 5, 2021 నుంచి డిసెంబ‌ర్ 25, 2021 వరకు సేవా కార్యక్రమాలు ఆటా సంస్థ కొనసాగిస్తుంది.

  ఆటా వేడుక‌లు సేవా కార్య‌క్ర‌మాల షెడ్యూల్‌..

  - డిసెంబర్‌ 6న వనపర్తిలో వెటర్నరీ వైద్యశాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.

  - డిసెంబరు 7న నల్గొండ లో వైద్య శిభిరం.

  Jammu and Kashmir: మేము త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: ఫరూక్ అబ్దుల్లా


  - డిసెంబరు 8 మరియాల్‌, భువనగిరిలో ఆరోగ్య మరియు నేత్రశిభిరం కార్యక్రమం నిర్వహిస్తారు.

  - డిసెంబరు 10న హైదరాబాద్‌ లో అనాథ ఆశమ్రంను సందర్శించి, అన్నదానం కార్యక్రమం నిర్వహిస్తారు.

  - డిసెంబరు 11న హైదరాబాద్‌ లో రెండు తెలుగు రాష్ట్రాల (Telugu States) తెలుగు సాహితీ వీత్తలతో సాహిత్య సదస్సు

  నిర్వహిస్తున్నారు.

  - డిసెంబరు 13న వరంగల్‌ లో స్కూ ల్‌ ప్రాజెక్ట్‌ మరియు హనుమకొండలో వాగ్గేయకారుల సంగీతోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

  - డిసెంబరు 14న గుడిపాడు, వరంగల్‌ లో ఆర్వో వాటర్‌ పాంట్‌ మరియు ఆరోగ్య శిబిరం నిర్వహిస్తారు.

  - డిసెంబర్‌ 15న కడ్తాయి, రంగారెడ్డి జిల్లా, కల్వకుర్తి, నాగర్‌ కర్నూల్‌ లో స్కూల్‌ ఇన్ఫాస్ట్రక్చర్‌, ఆరో గ్య శిభిరం ఏర్పాటు చేశారు.

  Pakistan: "దయ చూపినందుకు ధన్యవాదాలు".. సౌదీ అప్పుపై పాక్ ప్రధాని ఆర్థిక సలహాదారు ట్వీట్‌


  - డిసెంబర్‌ 16న వలుపల్లి, దత్తాయిపల్లి, యాదాద్రిలో స్కూల్‌ రేనోవేషన్‌ మరియు ఇన్ఫాస్ట్రక్చర్‌.

  - డిసెంబర్‌ 18న తిరుపతిలో ఆటా సాంస్కృతిక కార్యక్రమం.

  - డిసెంబర్‌ 21న వైజాగ్‌లో బిజినెస్‌ కాన్ఫరెన్స్‌, డిసెంబరు 22న హైదరాబాద్‌ లో ఎడ్యుకేషన్‌ సెమినార్‌ నిర్వహిస్తారు.

  - డిసెంబ‌ర్ 23న చిట్యాల, నల్గొండలో కాన్సర్‌ స్కీనింగ్‌, హైదరాబాద్‌ లో బిజినెస్‌ కాన్ఫరెన్స్‌.

  డిసెంబర్‌ 23న జాలు కాలువ, నల్గొండ‌లో అంగన్వాడీ బిల్లింగ్‌ ప్రారంభో తవం, మహబూబాబాద్‌ జిల్లా

  పరిషత్‌ హై స్కూల్‌ లో కంప్యూటర్‌ ల్యాబ్‌ డొనేషన్‌ కార్యక్రమం.

  ఆటా వేడుకలలో భాగంగా ఆటా నాదం పాటల పోటీల కార్యక్రమాన్ని తెలుగు రాష్ట్రాల యువ గాయనీ గాయకుల కోసం అక్టోబర్ నుంచి నవంబర్‌ వరకు ఆన్లైన్‌ లో ఆటా సంస్థఘనంగా నిర్వహించి నలుగురు ఉత్తమ గాయనీ గాయకులను ఎన్నుకుంది డిసెంబర్‌ 26, 2021న రవీంద్రభారతి హైదరాబాద్‌ లో ఆటా వేడుకల మహో త్సవం శాస్త్రీయ, జానపద, సినీ సంగీత, నృత్య సంస్కృతిక వైభవాలు, ఆటా నాదం విజేతలకు గుర్తింపు అవార్డులు, వివిధ రంగాలలలోని నిపుణులకు సత్కార్యాలు, జీవిత సాఫల్య పురస్కాలు వంటి కార్యక్రమాలు నిర్వ‌హిస్తోంది.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: America, Telugu

  ఉత్తమ కథలు