Home /News /telangana /

61 NOMINATIONS WERE FILED IN HUZURABAD BY ELECTIONS VRY KNR

Huzurabad by elections : హుజూరాబాద్ నామినేషన్ వేసిన అభ్యర్థులు వీరే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Huzurabad by elections : హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో శుక్రవారం నామినేషన్ ముగిసిన విషయం తెలిసిందే.. మొత్తం 61 మందికి గాను 91 సెట్ల నామినేషన్ పత్రాలు దాకాలు చేశారు. అయితే స్క్రూటిని తోపాటు పదమూడున నామినేషన్ విత్ డ్రా నాటికి ఎంతమంది బరిలో ఉంటారో వేచి చూడాలి.

ఇంకా చదవండి ...
    హుజూరాబాద్ ఉప ఎన్నికల మొదటి ఘట్టం ముగిసింది. ప్రధాన పార్టీలతో పాటు అనేకమంది స్వతంత్ర్య
    అభ్యర్థులు నామినేషన్‌లు ధాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే మొత్తం 61మంది పోటి చేసేందుకు నామినేషన్లు వేశారు. కాగా నామినేషన్ వేసిన అభ్యర్థులు వివరాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సి హెచ్ రవీందర్ రెడ్డి నేడు వెల్లడించారు.

    నామినేషన్‌లు వేసిన వారిలో గెల్లు శ్రీని వాస్ యాదవ్ ( టీఆర్ఎస్ ),ఈటల జమున ( బీజేపీ ),ఈటల
    రాజేందర్ ( బీజేపీ ),బల్మూరి వెంకట్ ( కాంగ్రెస్ ),లింగారెడ్డి కాంగ్రెస్ ),మహ్మద్ మన్సూర్అలీ( అన్న వైఎస్సార్ కాంగ్రెస్ ),సిలివేరి శ్రీకాంత్ ( ప్రజా ఏక్తా పార్టీ ),కెశెట్టి విజయకుమార్ ( యువతరం పార్టీ ),లింగిడి వెంకటేశ్వర్లు (ప్రజావాణి పార్టీ ),కుంద్మిరి తాహేర్ కమల్(ఏఐఎంఐఎం),కె రాజేశ్వరీర్(ఇండియన్ ప్రజా కాంగ్రెస్),ఆర్ దిలీప్ కుమార్ (ఏఎన్సీ),కన్నం సురేష్ కుమార్ ( జైస్వరాజ్ పార్టీ ),ఉప్పు రవీందర్(జైమహా భారత్ పార్టీ),మంగు రామచంద్ర (ఇండియా ప్రజాబంద్ పార్టీ), ఎస్ సుమన్ (మన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ) కర్ర రాజిరెడ్డి (ఎంసీపీఐ),ఇప్పలపల్లి రాజేందర్ (ఆల్ ఇండి యా బీసీ , ఓబీసీ పార్టీ),ఇసాంపల్లి రాజేందర్ (న్యూ ఇండియా పార్టీ), ఇమ్మడి రాజేందర్ (రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా),ఇండిపెండెంట్లుగా సైదులు, చంద్రశేఖర్, బుచ్చిరెడ్డి, నూర్జహాన్ బేగం, రమేష్,రాజు , విశ్వం, ప్రవీణ్,శ్రీనివాస్, రవీందర్,సాయన్న,రమేష్ బాబు,మాధవరెడ్డి, యుగేందర్,రత్నయ్య , వెంకటేశ్వర్లు, సంపత్, శ్రీనివాస్ రెడ్డి, సునీల్,వినోద్ కుమార్, వెంకన్న, తిరుపతి, కిరణ్, రవీందర్, జోగియరెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, ఆనంద్,శ్యామ్ కుమార్,గుతు తిరుపతి నాయక్,రవి,ప్రశాంత్, దేవరాజ్,మల్లి ఖార్జున్,రాజ్ కుమార్,విక్రమ్ శెట్టి,స్వామి , మన్యం,అంజ య్య,కుమార్,లక్ష్మి,ఎల్లయ్య నామినేషన్లు దాఖలు చేశారు.

    కాగా నామినేషన్స్ వేసిన వారిలో నలుగురు సభ్యులు కూడా రాజేందర్ పేరుతో ఉండడతో పాటు ఇంటిపేరున వచ్చే ఇనిషియల్ కూడా ఈ పేరుమీద ఉండడం గమనార్హం. కాగా నామినేషన్ ఉపసంహరణ సమయం వరకు ఎవరెవరు బరిలో ఉంటారో తేలనుంది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Huzurabad By-election 2021, Karimnagar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు