నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం పదకొండు గంటల వరకు 31 శాతం పోలింగ్ అయినట్టు అధికారులు
వెల్లడించారు. కాగా 2018 సాధరణ ఎన్నికల్లో మొత్తం 86 శాతం పోలింగ్ అయింది. అయితే కరోనా నేపథ్యంలో రెండు గంటలపాటు అదనంగా సమయం
కేటాయించింది ఈసీ, కాగా ఉదయం రెండు మూడు చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ఓటింగ్ నమోదయింది..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Nagarjuna Sagar By-election, Nalgonda, Trs