హోమ్ /వార్తలు /తెలంగాణ /

సంగారెడ్డిలో ప్రత్యేక ఆకర్షణగా 20 అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణనాథుడు...

వినాయక చవితి మొదలు మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వినూత్నంగా మండపంలోనే విగ్రహాన్నినహాస్రదారభిషేకాలతో నిమజ్జనం చేయనున్నామని ఉత్సవకమిటీ ప్రకటించింది.

    సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురంలో వినాయక చవితి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా కాలుష్య రహిత మట్టి, ఆవు పేడతోపాటు ప్రకృతి ప్రసాదించిన పలు ముడి పదార్థాలతో తయారు వినాయక విగ్రహం రూపొందించడం విశేషం. దాదాపు 20 అడుగుల గజ ముఖ వదనుడి విగ్రహం పట్టణంలోని భక్తులను అమితంగా ఆకర్షిస్తోంది. ఈ సందర్భంగా వినాయక చవితి మొదలు మొత్తం 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వినూత్నంగా మండపంలోనే విగ్రహాన్నినహాస్రదారభిషేకాలతో నిమజ్జనం చేయనున్నామని ఉత్సవకమిటీ ప్రకటించింది. పర్యవరణాన్ని పరిరక్షించడంలో భాగంగానే ఇలా ఎకో ఫ్రెండ్లీ వినాయకుడిని ప్రతిష్టించి వినూత్న రీతిలో నిమజ్జనం చేపట్టనున్నట్లు తెలిపారు.

    First published:

    Tags: Ganesh Chaturthi​

    ఉత్తమ కథలు