Zomato offer: కాబోయే ప్రధాని ఎవరు? కరెక్ట్‌గా చెప్తే జొమాటోలో 30% డిస్కౌంట్

Zomato Election League | జొమాటో ఎలక్షన్ లీగ్ మే 22 వరకు కొనసాగుతుంది. జొమాటోలో మీరు చేసే ప్రతీ ఆర్డర్‌లో కాబోయే ప్రధాని ఎవరో మీరు గెస్ చేయొచ్చు.

news18-telugu
Updated: May 20, 2019, 4:57 PM IST
Zomato offer: కాబోయే ప్రధాని ఎవరు? కరెక్ట్‌గా చెప్తే జొమాటోలో 30% డిస్కౌంట్
Zomato offer: కాబోయే ప్రధాని ఎవరు? కరెక్ట్‌గా చెప్తే జొమాటోలో 30% డిస్కౌంట్
  • Share this:
కాబోయే ప్రధాని ఎవరు? ఎన్నికల ఫలితాలను బట్టి సమాధానం చెప్పొచ్చు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న వెలువడతాయి. ఆ తర్వాత ప్రధాని ఎవరో చెప్పొచ్చు. అయితే కాబోయే ప్రధాని ఎవరో ముందే కరెక్ట్‌గా అంచనా వేసినవారికి ఆఫర్ ప్రకటించింది జొమాటో. ఇటీవల ఐపీఎల్ సందర్భంగా ప్రీమియర్ లీగ్ నిర్వహించిన జొమాటో ఇప్పుడు ఎలక్షన్ లీగ్ పేరుతో కస్టమర్లకు ఆఫర్లు ఇస్తోంది. మే 23న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఉండటంతో కస్టమర్లకు క్యాష్‌బ్యాక్స్ ఆఫర్ చేస్తోంది.

Zomato Election League: ఆఫర్ వివరాలు ఇవే...



జొమాటో ఎలక్షన్ లీగ్ మే 22 వరకు కొనసాగుతుంది. జొమాటోలో మీరు చేసే ప్రతీ ఆర్డర్‌లో కాబోయే ప్రధాని ఎవరో మీరు గెస్ చేయొచ్చు. నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీతో పాటు ఇతరుల పేరును గెస్ చేయొచ్చు. కరెక్ట్‌గా గెస్ చేసినవారికి 30 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫలితాల తర్వాత క్యాష్‌బ్యాక్ మీ అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రెడిక్షన్‌తో కస్టమర్లకు ఆఫర్లు ఇవ్వడం ఇదే కొత్త కాదు. ఐపీఎల్ సీజన్‌లో ఇలాంటి ఆఫర్ అందించింది. మే 2 నాటికి 1.4 కోట్ల ప్రెడిక్షన్స్ వచ్చాయని అంచనా. వీటి ద్వారా కస్టమర్లకు రూ.15 కోట్ల క్యాష్‌బ్యాక్ దక్కిందని లెక్క తేలింది.

Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?


ఇవి కూడా చదవండి:

LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్‌లో 1251 ఖాళీలుDRDO Jobs: డీఆర్‌డీఓలో ఖాళీలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు
First published: May 20, 2019, 4:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading