హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

ప్రమాదాలను తట్టుకుని, అత్యుత్తమ స్టేబుల్‌కాయిన్‌లకు యాక్సెస్ పొందడానికి ఏకైక మార్గం ZebPay

ప్రమాదాలను తట్టుకుని, అత్యుత్తమ స్టేబుల్‌కాయిన్‌లకు యాక్సెస్ పొందడానికి ఏకైక మార్గం ZebPay

ప్రమాదాలను తట్టుకుని, అత్యుత్తమ స్టేబుల్‌కాయిన్‌లకు యాక్సెస్ పొందడానికి ఏకైక మార్గం ZebPay

ప్రమాదాలను తట్టుకుని, అత్యుత్తమ స్టేబుల్‌కాయిన్‌లకు యాక్సెస్ పొందడానికి ఏకైక మార్గం ZebPay

ZebPay చేసిన ఒక అధ్యయం ద్వారా తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న 100+పైగా ఉన్న క్రిప్టో కాయిన్‌లకు ఉత్తమమైన స్టేబుల్‌కాయిన్‌లలో కొన్నింటిని జోడించింది.

క్రిప్టో అసెట్‌లకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. అనేక అంతర్జాతీయ అలాగే ఆర్థిక అంశాల ప్రభావం కారణంగా అగ్రస్థాయి కాయిన్‌ల అయిన బిట్‌కాయిన్‌ల విలువ వాటి అత్యధిక స్థాయి కంటే 50%పైగా తగ్గిపోయింది. ఈ కాయిన్‌లు అత్యధిక ధరలో ఉన్నప్పుడు పెట్టుబడి పెట్టిన వారికి, ఇది ఖచ్చితంగా ఆందోళనకరమైన విషయం. క్రిప్టోలలో పెట్టుబడి పెట్టాలా వద్దా అని ఆలోచిస్తూ మిగతవారికి ఇది నిరుత్సాహపరిచే, వెనక్కి తగ్గిలే చేసే విషయం.

స్టేబుల్‌కాయిన్‌లు అంటే ఏమిటి?


స్టేబుల్‌కాయిన్‌లు అంటే US డాలర్లు లేదా బంగారం వంటి స్థిరమైన, సరైన-నిర్వహణ ఉన్న అసెట్‌లకు జత చేయబడిన డిజిటల్ కరెన్సీలు. ఇవి మిగిలిన డిజిటల్ కరెన్సీలలా ఊహించని లాభానష్టాలను చూడవు ఎందుకంటే వీటి విలువకి ఆధారం స్థిరమైన అసెట్‌లు ఉండటం. కాబట్టి, స్వతహాగా, స్టేబుల్‌కాయిన్‌లకు, బిట్‌కాయిన్‌ల వంటి ఇతర డిజిటల్ కరెన్సీలకు ఉన్న నాటకీయ అస్థిరత్వం ఉండదు. ఇది రోజు వారీ లావాదేవీల నుండి ఎక్స్‌ఛేంజ్‌ల మధ్య లావాదేవీలకు కూడా ఉపయోగించుకోవచ్చు.

కాబట్టి, స్టేబుల్‌కాయిన్‌లు ఇటు ఫియట్ కరెన్సీలు అలాగే నవతరం డిజిటల్ కరెన్సీలలోని అత్యుత్తమ లక్షణాలతో, ఇది సరైన సమతౌల్యాన్ని సాధించాయి. క్రిప్టో ప్రపంచంలో చాలా మంది దాదాపు ఎలాంటి లావాదేవీ రుసుము లేకుండాని భారీ మొత్తంలో లావాదేవీల కోసం, వారి కాయిన్‌ల నుండి వడ్డీ సంపాదించడానికి అలాగే బిట్‌కాయిన్‌లు లేదా ఎథర్ వంటి కాయిన్‌లలా అస్థిరత్వం తమ లాభాలపై ప్రభావం చూపించకుండా స్టేబుల్ కాయిన్‌లను ఉపయోగిస్తున్నారు.

ఇది ఎవరికి సరైనది?


కాయిన్‌లకు ఉండే సహజ అస్థితరత్వాన్ని అందరూ తట్టుకోలేరు. కాబట్టి, అలాంటి మరింత సాంప్రదాయక, ప్రమాదాలను తీసుకోవడం ఇష్టపడని పెట్టుబడిదారులకు స్టేబుల్‌కాయిన్‌లు మంచి ఎంపిక. స్టేబుల్‌కాయిన్‌లు క్రిప్టో బ్లాక్‌చెయిన్‌లో భాగం కాబట్టి, ఫియట్ కరెన్సీలలా కాకుండా ఎలాంటి బ్యాంక్ ఫీజు లేకుండా వేగంగా లావాదేవీలను చేయడానికి ఉత్తమం, కాబ్టటి ఇవి మరింత ఆకర్షణీయమైన కాయిన్‌లు.

నిపుణులైన క్రిప్టో పెట్టుబడిదారులు కూడా వారి హోల్టింగ్‌లలో కొంత భాగాలన్ని స్టేబుల్‌కాయిన్‌లలో పెట్టడం ద్వారా వారి పెట్టుబడిన సమానంగా పంచడం ద్వారా అత్యధిక అస్థిరత్వాన్ని తట్టుకోవడానికి సిద్ధంగా ఉంటారు. నిజానికి మీ పెట్టుబడిని అంతా ఒకే చోట పెట్టడకూడదు అనే సలహా, ఎప్పటికీ ఔచిత్యమైనదే.

ZebPay చేసిన ఒక అధ్యయం ద్వారా తమ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో ఉన్న 100+పైగా ఉన్న క్రిప్టో కాయిన్‌లకు ఉత్తమమైన స్టేబుల్‌కాయిన్‌లలో కొన్నింటిని జోడించింది. దేనిని ఎంచుకోవాలో మీకు తెలియడం లేదా, మీరు మీ పోర్ట్‌ఫోలియోకి ఎలాంటి సందేహం లేకుండా జోడించుకోగలిగే కొన్నింటి జాబితాను మేము మీకు అందిస్తున్నాం. కింద వాటిని చూసి మీకు నచ్చిన దానిని ఎంచుకోండి.

అగ్ర స్టేబుల్‌కాయిన్‌లు మీ కోసం


ఇప్పుడు మీకు స్టేబుల్‌కాయిన్‌లు అంటే ఏమిటో, అవి అస్థిరత్వాన్ని ఎలా తట్టుకోగలుగుతాయో తెలిసింది కాబ్టటి, మీరు పెట్టుబడి పెట్టడానికి పది అగ్ర కాయిన్‌లు మీకోసం ఇక్కడ ఇస్తున్నాం.

అంతే కాదు, మీరు ZebPay ప్లాట్‌ఫామ్‌పై కేవలం కాయిన్‌లను హోల్డింగ్‌లో ఉంచడం వల్ల ఆకర్షణీయమైన లాభాలను పొందవచ్చు అనే విషయం మరచిపోకండి. స్టేబుల్‌కాయిన్‌లను ఎంచుకుని మీ క్రిప్టో పోర్ట్‌ఫోలియో మరియు లాభాలను విస్తరించుకోవడానికి ఇది మరొక కారణం అంతే.

మీరు ఎంచుకోదగిన స్టేబుల్‌కాయిన్‌లు ఇవి.


Binance USD (BUSD)

BUSD మూడు విభిన్న ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది: Ethereum, Binance స్మార్ట్ చెయిన్, మరియు Binance చెయిన్. కాబట్టి అత్యంత సులభంగా అందుబాటులో ఉండే స్టేబుల్‌కాయిన్. మీరు ఈ చెయిన్‌ల మధ్య టోకెన్‌లను మార్చుకోవచ్చు కూడా.

Tether (USDT)

టెథర్ అనేది Ethereum మరియు Bitcoin బ్లాక్‌చెయిన్‌లలో అందుబాటులో ఉన్న అత్యంత విశ్వసనీయమైన స్టేబుల్‌కాయిన్. ఇది 2014లో నెలకొల్పిన మొట్టమొదటి స్టేబుల్‌కాయిన్ అలాగే 80 బిలియన్ USD మార్కెట్ విలువతో Bitcoin అలాగే Etherకు దగ్గరగా ఉన్న భారీ క్రిప్టో అసెట్.

USD Coin (USDC)

USD కాయిన్‌ను 2018లో నెలకొల్పారు ప్రస్తుతం 50 మిలియన్ మార్కెట్ క్యాప్‌తో, మార్కెట్ విలువ ప్రకారం రెండవ భారీ స్టేబుల్‌కాయిన్. క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ Coinbaseతో పాటుగా నెలకొల్పబడిన USDC బ్లాక్‌చెయిన్ రంగంలోకి విస్తరించడానికి సిద్ధమవుతున్న వ్యాపారాలు అత్యంత తరచుగా వినియోగిస్తున్న కాయిన్, అందుకే ఇది పెట్టుబడి పెట్టడానికి ఇది విశ్వసనీయమైన కాయిన్.

Pax Gold (PAXG)

Pax Gold, బ్లాక్‌చెయిన్ రంగంలోకి బంగారాన్ని తీసుకువచ్చిన డిజిటల్ అసెట్. దొంగల భయం లేదా సెక్యూర్ వాల్ట్‌లో సురక్షితంగా ఉంచడానికి ఎక్కువ ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటుంటే, PAXG అనేది భద్రపరచడానికి ఎలాంటి ఖర్చు అవసరం లేకుండా అధిక నాణ్యత బంగారాన్ని మీ దగ్గర ఉంచడానికి నవ తరం పరిష్కారం.

Digix Gold (DGX)

భౌతిక బంగారానికి అనుసంధానించబడిన మరొక స్టేబుల్‌కాయిన్ Digix Gold. Digix Distributed Autonomous Organisation బంగారాన్ని నిల్వ చేసి ప్రతీ DGXను ఒక ఔన్స్ బంగారానికి అనుసంధానిస్తుంది. దీని అర్థం మీరు మీ DGX హోల్డింగ్‌లను మీ దగ్గర ఉన్న కాయిన్‌ల సంఖ్యకు విలువ చేసే బంగారాన్ని భౌతిక రూపంలో పొందడానికి ఉపయోగించుకోవచ్చు.

True USD (TUSD)

True USD is అనేది స్టేబుల్‌కాయిన్‌లలోనే అత్యంత పారదర్శకత ఉన్న వాటిలో ఒకటి ఎందుకంటే, దీని నిల్వలను క్రిప్టోకరెన్సీ ఆడిట్ మరియు ట్యాక్స్ సంస్థ అయిన Cohen & Co. ఆడిట్ చేస్తుంది. TUSDకి $1.3 బిలియన్ మార్కెట్ క్యాప్ ఉంది, అది ఇంకా పెరుగుతూనే ఉంది.

Dai (DAI)

2017 డిసెంబర్‌లో నెలకొల్పబడిన DAI క్రిప్టో మార్కెట్‌లలోనే అత్యంత విలువైన వాటిలో ఒకటిగా నిలిచింది. మిగిలిన స్టేబుల్‌కాయిన్‌లలానే US డాలర్‌కు అనుసంధానించబడిన కాయిన్. DAIకి Ethereum క్రిప్టోకరెన్సీ ఆధారం ఉంది. అంటే, మరొక క్రిప్టో అసెట్ ఆధారం ఉండి, ఫియట్ కరెన్సీ భరోసా ఉన్న మరొక క్రిప్టో అసెట్‌గా DAI నిలిచింది.

Palladium Coin (XPD)

Palladium కాయిన్, పెల్లాడియమ్‌కు అనుసంధానించబడిన స్టేబుల్‌కాయిన్. పెల్లాడియమ్ కాయిన్ విలువ పెల్లాడియమ్ విలువకు అనుసంధానించబడినది. అదనంగా, పూర్తిగా ఒక పెల్లాడియమ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు, కొంత భాగాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.

Gemini Dollar (GUSD)

Gemini Dollar, US రెగ్యులేటరీ ఏజెన్సీ గుర్తించిన అతి కొద్ది స్టేబుల్‌కాయిన్‌లలో ఒకటి, భవిష్యత్తులో లాభాల కోసం ఇది అద్భుతమైన ఎంపిక. GUSD న్యూయార్క్ బ్యాకింగ్ చట్టాలను అలాగే న్యూయార్క్ స్టేట్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్‌ల రెగ్యులేటరీ అథారిటీని అనుసరిస్తుంది. Gemini USD సాంప్రదాయక ఫైనాన్షియల్ మెకానిజమ్‌లు అలాగే బ్లాక్‌చెయిన్ ఎకోసిస్టమ్‌ల మధ్య విశ్వసనీయతను పెంచడానికి సిద్ధంగా కృషి చేస్తుంది.

Neutrino USD (USDN)

Neutrino USD అనేది ఆల్గారిథమ్ ఆధారిత స్టేబుల్‌కాయిన్, దీని విలువ US డాలర్ విలువకు సమానంగా ఉంటుంది. జాతీయ కరెన్సీలు అలాగే కమోడిటీల వంటి నిర్దిష్ట వాస్తవ-ప్రపంచ అసెట్‌లకు అనుసంధానించబడిన స్టేబుల్‌కాయిన్‌లను సృష్టించే అవకాశాన్ని ఇవ్వడం కూడా Neutrinoవైపు మొగ్గు చూపిడానికి కారణం.

వీటిలో పెట్టుబడి పెట్టడానికి మార్గం ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉంటే, మా దగ్గర సరైన పరిష్కారం ఉంది. భారతదేశపు అత్యంత విశ్వసనీయమైన, 100+ కాయిన్‌లు ఉండి మీరు స్టేబుల్‌కాయిన్‌లలో పెట్టుబడి పెట్టడానికి క్రిప్టోకరెన్సీ ఎక్స్‌ఛేంజ్ అయిన ZebPayలో ఖాతా తెరవండి చాలు. స్టేబుల్‌కాయిన్‌లతో ప్రయోజనం పొందండి అలాగే ZebPayతో ధైర్యంగా క్రిప్టో ప్రపంచంలో అడుగుపెట్టండి. మీ ఖాతాను ఇక్కడ తెరవండి.

This is a Partnered Content.

First published:

Tags: Bitcoin, Crypto, Cryptocurrency, Zebpay

ఉత్తమ కథలు