Home /News /technology /

ZEBPAY 5 PREDICTIONS FOR THE FUTURE OF CRYPTO AS THE YEAR 2022 IS HALF OVER SS

2022 సంవత్సరం సగం పూర్తయిన సందర్భంగా క్రిప్టో భవిష్యత్తు గురించి మా 5 అంచనాలు (Advertisement)

2022 సంవత్సరం సగం పూర్తయిన సందర్భంగా క్రిప్టో భవిష్యత్తు గురించి మా 5 అంచనాలు (Advertisement)

2022 సంవత్సరం సగం పూర్తయిన సందర్భంగా క్రిప్టో భవిష్యత్తు గురించి మా 5 అంచనాలు (Advertisement)

ఇండస్ట్రీలో నిపుణులు కూడా వారు మరి కాస్త ప్రశాంతంగా పని చేసే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని అభిప్రాయ పడ్డారు. వీటన్నింటిని కలిపి చూస్తే క్రిప్టో ఇండస్ట్రీలో కాస్త నియంత్రణ వస్తుంది అని, ఈ ఇండస్ట్రీ మరింత బలోపేతం అవుతుందని ఆశించవచ్చు.

ఇంకా చదవండి ...
  క్రిప్టో అసెట్ల విషయంలో ఈ సంవత్సరం అంత ఆశాజనకంగా లేదు. కొన్ని దురదృష్టకర సంఘటనల కారణం ఇండస్ట్రీ కాస్త ఇబ్బందికరంగా మారింది, సంవత్సరం ప్రారంభంలో పరిశ్రమ నిపుణులు వేసిన అంచనాలు తలక్రిందులయ్యాయి. దానిని దృష్టిలో ఉంచుకుని, మేము 2022 మిగిలిన సంవత్సరం ఎలా ఉండబోతుంది అనే విషయంలో కొన్ని అంచనాలు తీసుకువచ్చాం. అవి ఇక్కడ ఉన్నాయి.

  1 - అస్థిరత కొనసాగుతుంది


  2022లోక్రిప్టో ప్రపంచంలో అస్థిరత అనేది అత్యంత ఎక్కువ వినిపించిన పదం అయ్యింది. సంవత్సరం ఆశాజనకంగానే ప్రారంభమయినా, తర్వాతి కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘటనలు, అంటే ఉక్రెయిన్ యుద్ధం, అనేక దేశాలలో దశాబ్దాలుగా చూడని స్థాయిలో ద్రవ్యోల్బణం ఇంకా చమురు ధరలు పెరగడం వంటివి. వీటిలో చాలా విషయాలు ఇప్పటిలో పరిష్కారం అయ్యేలా కానీ, తీవ్రత తగ్గేలా కానీ కనిపించడం లేదు. దీనర్థం, క్రిప్టో ఇండస్ట్రీ అలాగే గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి 2022 మిగిలిన సంవత్సరంలో కూడా కొనసాగుతుంది.

  2 - నియంత్రణ చట్టాలు వచ్చే అవకాశం


  స్టేబుల్-కాయిన్ Tether నుండి US డాలర్ డికపుల్ చేయడం ఫైనాన్షియల్ అలాగే క్రిప్టో కమ్యూనిటినీ భారీ షాక్-కు గురి చేసి, US ట్రెజరీ సెక్రటరీ జానెట్ యలెన్ స్టేబుల్-కాయిన్ విషయంలో రిస్క్ పెరుగుతోంది అని చెప్పేలా చేసింది. అదే విధంగా, భారతదేశ ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ క్రిప్టోకరెన్సీలను చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని, ఈ విషయంలో ఒక విశ్వవ్యాప్త పరిష్కారం అవసరం ఉందని అన్నారు. ఇండస్ట్రీలో నిపుణులు కూడా వారు మరి కాస్త ప్రశాంతంగా పని చేసే విధంగా ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి అని అభిప్రాయ పడ్డారు. వీటన్నింటిని కలిపి చూస్తే క్రిప్టో ఇండస్ట్రీలో కాస్త నియంత్రణ వస్తుంది అని, ఈ ఇండస్ట్రీ మరింత బలోపేతం అవుతుందని ఆశించవచ్చు.

  3 – పాప్ కల్చర్ క్రిప్టోను పాప్యులర్ చేయడం కొనసాగుతుంది


  గేమ్-లయినా, సినిమాలు లేదా సంగీతం అయినా, పాప్యులర్ కల్చర్ క్రిప్టో ఇండస్ట్రీతో కనెక్ట్ అవ్వడానికి మరిన్ని మార్గాలతో వస్తుంది, అది NFTలు అవ్వవచ్చు లేదా మెటావర్స్ కావచ్చు. సెలబ్రిటీలు, లేబుల్-లు ఈ కొత్త ప్లాట్-ఫామ్-లకు తమ విశ్వసనీయ అభిమానులను తీసుకురావడం వల్ల ఈ టెక్నాలజీలకు మారే ప్రజల సంఖ్య పెరగవచ్చు. అది క్రికెటర్లయినా లేదా సెలబ్రిటీలయినా, స్పోర్టింగ్ లీగ్ అయినా లేదా గ్లోబల్ బ్రాండ్ అయినా, ఎప్పుడో ఒకప్పుడు ప్రతీ ఒక్కరు క్రిప్టో ప్రపంచంలోకి వస్తారు. ఇక్కడ ఉన్న ఒకే ఒక ప్రశ్న, వారు ఈ ట్రెండ్ మొదలుపెట్టినప్పుడు మీరు సిద్ధంగా ఉంటారా లేదా అన్నది.

  4 – కొత్త కాయిన్-లు ప్రాముఖ్యం సాధిస్తాయి


  క్రిప్టో అసెట్ల సామూహిక విలువ గత నవంబర్లో $2.7 ట్రిలియన్ నుండి గత కొన్ని నెలలో ట్రిలియన్ కంటే తక్కువకు పడిపోయింది, దీనిని ప్రధాన కారణం భారీ కాయిన్లు బిట్-కాయిన్ అలాగే ఎథెర్ విలువ పడిపోవడమే. ఇతర పాప్యులర్ కాయిన్-ల విలువ కూడా పడిపోగా, రాబోయే కాలంలో వినియోగదారులు బాగా తెలిసిన అలాగే రిస్క లేని కాయిన్-ల వైపు మొగ్గు చూపుతారు అనే విషయం ఆధారంగా రీవ్యాంప్ చేయబడిన ఇథీరియం బ్లాక్-చెయిన్ అలాగే స్టేబుల్-కాయిన్-లు అలాగే గేమ్ కాయిన్-లకు ప్రాచుర్యం పెరుగుతుంది. దీని వలన ప్రస్తుతం మనం చూస్తున్న భారీ కాయిన్-లు కాకుండా కొత్త కాయిన్-లు వెలుగులోకి వస్తాయి అని చెప్పవచ్చు. మీరు కొత్త కాయిన్-లను ఎక్కడ కనుగొనాలి అని ఆలోచిస్తుంటే ZebPay చూడండి, ఇది భారతదేశంలో ముందుగా ప్రారంభించిన, 100కు పైగా (ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది) కాయిన్-లు ఉన్న క్రిప్టో కరెన్సీ ఎక్స్-ఛేంజ్‌.

  5 – క్రిప్టో మరియు ఫైనాన్షియల్ మార్కెట్లు ఒక దానితో ఒకటి కలిసి పనిచేస్తాయి


  క్రిప్టో, ప్రపంచ ఫైనాన్షియల్ ప్రపంచంలో సంబంధం లేకుండా పని చేయగలదు అన్నది ఒకప్పటి మాట. పెట్టుబడిదారులు ఇప్పటికీ అస్థిరంగా పరిగణించబడుతున్న మార్కెట్ నుండి తమ పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంతో ప్రపంచంలో జరిగిన ప్రతీ ముఖ్యమైన ఘటన క్రిప్టోను ప్రభావితం చేసింది. వడ్డీ రేట్లు పెంచాలి అనే US ఫెడ్ నిర్ణయం కారణంగా ఈక్విటీ మార్కెట్లు మాత్రమే కాదు క్రిప్టోపై నేరుగా ప్రభావం పడింది, కారణం ఇటీవలి కాలంలో క్రిప్టో విలువ గణనీయంగా తగ్గింది. భవిష్యత్తులో క్రిప్టోలో పెట్టుబడి పెట్టేటప్పుడు ప్రపంవ్యాప్తంగా జరుగుతున్న అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ.

  ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో ప్రపంచం ఎలా ఉండబోతుందా అన్న విషయంలో ఇవి కొన్ని అంచనాలు. ఒక విషయం మాత్రంగా ఖచ్చితంగా చెప్పవచ్చు, గడ్డు కాలం ఎల్లప్పుడూ ఉండదు. 2022 చివరకు ఈ క్షీణ దశ మారి ఎదుగుదల కనిపిస్తుంది అన్నది నిపుణుల అభిప్రాయం. మీరు క్రిప్టో ప్రపంచంలోకి అడుగుపెట్టాలి అనుకుంటుంటే, ధరలు అత్యంత తక్కువ స్థాయిలో ఉన్నాయి కాబట్టి దీని కంటే మంచి తరుణం వేరొకటి ఉండదు. పరిశోధించండి, ఇండస్ట్రీపై అవగాహన పెంచుకొని పెట్టుబడి పెట్టడానికి ZebPay ద్వారా  ఇక్కడ మీ  క్రిప్టో పోర్ట్-ఫోలియోను తెరవండి.

  అలాగే ఈ ప్లాట్-ఫామ్-లో క్రిప్టోకు సంబంధించిన అన్ని విషయాలపై మీ అధ్యయనం ప్రారంభించడానికి సమగ్రమైన బ్లాగ్ విభాగం కూడా ఉంది. దానిని ఇక్కడ యాక్సెస్ చేయవచ్చు. చివరగా, క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి వారి న్యూస్-లెటర్-కు సబ్-స్క్రైబ్ చేసుకోమని సూచిస్తున్నాం.
  Published by:Santhosh Kumar S
  First published:

  Tags: Crypto, Cryptocurrency, Personal Finance, Zebpay

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు