Redmi Y3: కాసేపట్లో అమెజాన్‌లో రెడ్‌మీ వై3 సేల్... ధర రూ.9,999

Xiaomi Redmi Y3 Sale | ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. లోలైట్ సెల్ఫీ, ఏఐ బ్యూటిఫై 4.0, ఏఐ పోర్ట్‌రైట్ సెల్ఫీ, 360 డిగ్రీ ఏఐ ఫేస్ అన్‌లాక్, ఫుల్ హెచ్‌డీ సెల్ఫీ వీడియో రికార్డింగ్, షేక్-ఫ్రీ సెల్ఫీ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: April 30, 2019, 9:49 AM IST
Redmi Y3: కాసేపట్లో అమెజాన్‌లో రెడ్‌మీ వై3 సేల్... ధర రూ.9,999
Redmi Y3: కాసేపట్లో అమెజాన్‌లో రెడ్‌మీ వై3 సేల్... ధర రూ.9,999 (image: Redmi)
news18-telugu
Updated: April 30, 2019, 9:49 AM IST
సెల్ఫీ లవర్స్ కోసం షావోమీ రిలీజ్ చేసిన రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్ సేల్ ఏప్రిల్ 30న మధ్యాహ్నం 12 గంటలకు అమెజాన్‌తో పాటు mi.com, ఎంఐ స్టోర్స్‌లో సేల్ ప్రారంభమవుతుంది. రెడ్‌మీ Y సిరీస్‌లో షావోమీ రిలీజ్ చేసిన ఫోన్ ఇది. ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ కెమెరా ఉండటం విశేషం. లోలైట్ సెల్ఫీ, ఏఐ బ్యూటిఫై 4.0, ఏఐ పోర్ట్‌రైట్ సెల్ఫీ, 360 డిగ్రీ ఏఐ ఫేస్ అన్‌లాక్, ఫుల్ హెచ్‌డీ సెల్ఫీ వీడియో రికార్డింగ్, షేక్-ఫ్రీ సెల్ఫీ లాంటి ప్రత్యేకతలున్నాయి. 12+2 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ రియర్ కెమెరా ఉండటం విశేషం. డ్యుయెల్ సిమ్ కార్డులతో పాటు మెమొరీ కార్డ్ కోసం స్లాట్ వేరుగా ఉంది.

Read this: Paytm Credit Score: పేటీఎంలో క్రెడిట్ స్కోర్... ఒక్క నిమిషంలో చెక్ చేసుకోవచ్చు ఇలా

redmi y3, redmi y3 release, redmi y3 selfie smartphone, redmi y3 price, redmi y3 price, redmi y3 camera features, redmi y3 32 megapixel camera, రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్, రెడ్‌మీ వై3 రిలీజ్, రెడ్‌మీ వై3 కెమెరా, రెడ్‌మీ వై3 స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ వై3 ఫీచర్స్, సెల్ఫీ కెమెరా ఫోన్, బెస్ట్ కెమెరా ఫోన్
(image: Redmi)


రెడ్‌మీ వై3 స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.26 అంగుళాల డాట్ నాచ్ డిస్‌ప్లే
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
Loading...
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 632
రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 32 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్
కలర్స్: ప్రైమ్ బ్లాక్, బోల్డ్ రెడ్, ఎలిగెంట్ బ్లూ
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.11,999

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

PAN Card: ఆధార్‌తో లింక్ చేయకపోతే పాన్ కార్డ్ డీయాక్టివేట్... కేంద్రం నిర్ణయం తీసుకునే అవకాశం

WhatsApp: వాట్సప్‌ ఫోటోలు, వీడియోలతో స్టోరేజ్ ఫుల్ అయిందా? ఈ టిప్స్ ట్రై చేయండి

Aadhaar Card: ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ మార్చుకోండి ఇలా...

 
First published: April 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...