Mi Sale: రెడ్‌మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.7500 వరకూ..

Mi Sale: సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా www.mi.com, amazon, flipkart, తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 23, 2019, 4:14 PM IST
Mi Sale: రెడ్‌మీ ఫోన్లపై భారీ డిస్కౌంట్.. ఏకంగా రూ.7500 వరకూ..
Xiaomi (ప్రతీకాత్మక చిత్రం)
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 23, 2019, 4:14 PM IST
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షియోమీ అదిరిపోయే డిస్కౌంట్లను ప్రకటించింది. సంస్థ 5వ వార్షికోత్సవం సందర్భంగా www.mi.com, amazon, flipkart, తదితర ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఈ రోజు నుంచి ఈ నెల 25 వరకు భారీ డిస్కౌంట్లు అందజేస్తోంది. పాత ఫోన్‌ ఎక్స్ఛేంజ్‌పై రూ.3,300 వరకూ తగ్గింపును అందిస్తుండగా, కొన్ని ఫోన్లపై ఏకంగా రూ.7,500 వరకూ డిస్కౌంట్ ఇస్తోంది. ఎస్‌బీఐ బ్యాంకు ఆఫర్‌ కింద మరో 5శాతం అదనంగా డిస్కౌంట్ పొందవచ్చు.
ఏయే ఫోన్లపై ఎంత డిస్కౌంట్ అంటే..
రెడ్‌మీ 7:

pic: firstpost

2జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఫోన్ కేవలం రూ.7,499లకే లభించనుంది. 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మొబైల్‌ను రూ.8,499లకే అందిస్తోంది. రెండు ఫోన్లపై రూ.500 డిస్కౌంట్ రానుంది.
రెడ్‌మీ వై3:


రెడ్‌మి వై3 3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఫోన్ రూ.8,999లకు లభిస్తుండగా, 4జీబీ ర్యామ్‌+64జీబీ ఫోన్ రూ.10,999గా ఉంది. రెండు ఫోన్లపై రూ.1000 డిస్కౌంట్ లభిస్తోంది.
Loading...
షియోమీ ఎంఐ ఏ2:

రూ.11,999 లభించిన షియోమీ ఎంఐ ఏ2 (4జీబీ+64జీబీ) స్మార్ట్ ఫోన్ ఇప్పుడు రూ.9,999లకే లభిస్తోంది. అంటే రెండు వేల డిస్కౌంట్ వస్తోంది. ఇక, రూ. 6,999గా ఉన్న రెడ్‌మీ 6ఏ (2జీబీ ర్యామ్‌+32జీబీ) ఫోన్ రూ.6,199కు, రూ.9,999గా ఉన్న రెడ్‌మీ 6ప్రో (4జీబీ ర్యామ్‌+64జీబీ) రూ.8,499లకు దొరుకుతోంది.
రెడ్‌మీ నోట్7ఎస్:
Xiaomi Redmi Note 7S, Redmi Note 7S features, Redmi Note 7S Flipkart, Redmi Note 7S price, Redmi Note 7S camera, Redmi 48 MP smartphone, Best budget smartphone, రెడ్‌మీ నోట్ 7ఎస్, రెడ్‌మీ నోట్ 7ఎస్ కెమెరా, షావోమీ రెడ్‌మీ నోట్ 7ఎస్, రెడ్‌మీ నోట్ 7ఎస్ ధర, రెడ్‌మీ నోట్ 7ఎస్ ధర, రెడ్‌మీ నోట్ 7ఎస్ స్పెసిఫికేషన్స్, బెస్ట్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్
48 మెగా పిక్సల్ కెమెరా కలిగిన రెడ్‌మీ నోట్‌ 7ఎస్‌పై రూ.1000 డిస్కౌంట్‌ లభిస్తోంది. అంటే.. రూ.9,999కే ఫోన్ లభించనుంది. వీటితో పాటు, పవర్‌ బ్యాంక్‌లు, ఇయర్ ఫోన్లు, ఎల్‌ఈడీ టీవీలు, బ్యాండ్‌లు, సెక్యూరిటీ కెమెరాలపై డిస్కౌంట్ ఉంది.  ఈ ఆఫర్ ఈ నెల 25 వరకు కొనసాగనుంది.
First published: July 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...