Good News: షావోమీ స్మార్ట్‌ఫోన్లకు డార్క్ మోడ్...

షావోమీ త్వరలో MIUI 11 అప్‌డేట్ రిలీజ్ చేయనుంది. అయితే అంతకంటే ముందే MIUI 10లో డార్క్ మోడ్ తీసుకొచ్చే అవకాశముంది.

news18-telugu
Updated: February 15, 2019, 3:17 PM IST
Good News: షావోమీ స్మార్ట్‌ఫోన్లకు డార్క్ మోడ్...
Good News: షావోమీ స్మార్ట్‌ఫోన్లకు డార్క్ మోడ్...
news18-telugu
Updated: February 15, 2019, 3:17 PM IST
స్మార్ట్‌ఫోన్ అయినా, యాప్స్ అయినా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్ వస్తేనే లుక్ కూడా కొత్తగా ఉంటుంది. చాలా కంపెనీలు, యాప్ డెవలపర్లు అప్‌డేట్స్‌పై దృష్టిపెట్టేది అందుకే. షావోమీ కూడా ఇలాగే తన సొంత సిస్టమ్ ఇంటర్‌ఫేస్ MIUI అప్‌డేట్ చేస్తుంటుంది. త్వరలో MIUI డార్క్ థీమ్‌తో రానుంది. షావోమీ మాత్రమే కాదు గూగుల్ కూడా ఆండ్రాయిడ్ Qలో డార్క్ మోడ్ తీసుకొస్తుందన్న రూమర్స్ ఉన్నాయి. డార్క్ మోడ్ వల్ల కళ్లకు అలసట తగ్గడమే కాకుండా ఫోన్ బ్యాటరీ లైఫ్ కూడా పెరుగుతుంది. అందుకే యూజర్లు డార్క్ మోడ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

షావోమీ త్వరలో MIUI 11 అప్‌డేట్ రిలీజ్ చేయనుంది. అయితే అంతకంటే ముందే MIUI 10లో డార్క్ మోడ్ తీసుకొచ్చే అవకాశముంది. వాల్యూమ్ కంట్రోల్స్, నోటిఫికేషన్ షేడ్, రీసెంట్స్ విండో, క్యాలిక్యులేటర్, కాంటాక్ట్స్, గ్యాలరీ, మెసేజింగ్, నోట్స్, ఫోన్, స్క్రీన్ రికార్డర్, అప్‌డేటర్ డార్క్ థీమ్‌లో కనిపించనున్నాయి. సెట్టింగ్స్ మెనూలు డార్క్ థీమ్ ఎంచుకోవచ్చు.

Fake Apps: మీరు వాడే యాప్ ఒరిజినలా? ఫేకా? ఈ 10 టిప్స్ మీకోసమే




ఇవి కూడా చదవండి:

Bharat Ke Veer app: వీరజవాన్ల కుటుంబాలను మీరూ ఆదుకోవచ్చు ఇలా...

PAN Card: మీ పాన్ కార్డులో తప్పులున్నాయా? ఇలా చేయండి
Loading...
LIC Renewal: ఎల్ఐసీ పాలసీ ల్యాప్స్ అయిందా? ఇలా రెన్యువల్ చేయొచ్చు
First published: February 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626