హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Redmi 8A: షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రేపే రెడ్‌మీ 8ఏ రిలీజ్

Redmi 8A: షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రేపే రెడ్‌మీ 8ఏ రిలీజ్

Redmi 8A: షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రేపే రెడ్‌మీ 8ఏ రిలీజ్
(image: Xiaomi)

Redmi 8A: షావోమీ నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్... రేపే రెడ్‌మీ 8ఏ రిలీజ్ (image: Xiaomi)

Redmi 8A | సెప్టెంబర్ 25న ఇండియాలో రెడ్‌మీ 8ఏ రిలీజ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అకౌంట్‌లో అఫీషియల్‌గా వెల్లడించింది షావోమీ.

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి కంపెనీలన్నీ పోటాపోటీగా కొత్తకొత్త మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇటీవలే ఎంఐ ఏ3 రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు రెడ్‌మీ 8 సిరీస్‌పై దృష్టిపెట్టింది. ఇప్పటికే చైనాలో రెడ్‌మీ నోట్ 8 ప్రో, రెడ్‌మీ నోట్ 8 రిలీజ్ అయ్యాయి. అవి త్వరలో ఇండియాకు రాబోతున్నాయి. వాటికన్నా ముందు ఇండియాలో రెడ్‌మీ 8ఏ లాంఛ్ చేసేందుకు షావోమీ ఇండియా కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ 25న ఇండియాలో రెడ్‌మీ 8ఏ రిలీజ్ చేయబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ అకౌంట్‌లో అఫీషియల్‌గా వెల్లడించింది షావోమీ. రెడ్‌మీ 7ఏ అప్‌గ్రేడ్ వర్షన్‌గా రాబోతున్న రెడ్‌మీ 8ఏ స్మార్ట్‌ఫోన్‌లో నాచ్ డిస్‌‌ప్లే, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుందన్న ప్రచారం జరుగుతోంది.

రెడ్‌మీ 8ఏ స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్‌ప్లే: 6.21 అంగుళాల హెచ్‌డీ+

ర్యామ్: 4 జీబీ

ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ

రియర్ కెమెరా: 12 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్

బ్యాటరీ: 5,000 ఎంఏహెచ్

Vivo U10: అదిరిపోయే ఫీచర్లతో వివో యూ10 రిలీజ్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌ఫోన్లపై ఆఫర్లు ఇవే...

Amazon Sale: స్మార్ట్‌ఫోన్లపై అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్లివే...

Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... కొత్త రేట్లు ఇవే

First published:

Tags: Android, Redmi, Smartphone, Xiaomi

ఉత్తమ కథలు