Xiaomi Record: రెడ్‌మీ నోట్ 7 సిరీస్... ఒక్క నెలలో 10 లక్షల ఫోన్ల సేల్

XIAOMI REDMI NOTE 7 PRO | లాంఛ్ చేసిన రెండు వారాల్లోనే 200,000 యూనిట్స్ అమ్మడం విశేషం. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ఫ్లాష్ సేల్స్‌లో మొత్తం 10 లక్షల ఫోన్లను అమ్మేసింది షావోమీ.

news18-telugu
Updated: April 12, 2019, 3:54 PM IST
Xiaomi Record: రెడ్‌మీ నోట్ 7 సిరీస్... ఒక్క నెలలో 10 లక్షల ఫోన్ల సేల్
Xiaomi Record: రెడ్‌మీ నోట్ 7 సిరీస్... ఒక్క నెలలో 10 లక్షల ఫోన్ల సేల్
news18-telugu
Updated: April 12, 2019, 3:54 PM IST
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించిన షావోమీ... అదే స్థాయిలో రికార్డులు కూడా క్రియేట్ చేస్తోంది. రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో లాంఛ్ చేసిన నెలలోనే 10 లక్షల యూనిట్స్ అమ్మినట్టు ప్రకటించింది షావోమీ. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు mi.com వెబ్‌సైట్‌లో ఫ్లాష్‌ సేల్‌లో రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్లకు ఫుల్ డిమాండ్ ఉంది. ఇటీవల షావోమీ నిర్వహించిన ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ఈ రెండు ఫోన్లకు డిమాండ్ కనిపించింది. గతేడాది షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో సంచలనాలు సృష్టించింది. ఆ తర్వాత వచ్చిన రెడ్‌మీ నోట్ 6 ప్రో ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. దీంతో షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రోతో పాటు రెడ్‌మీ నోట్ 7 రిలీజ్ చేసింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ఫీచర్స్ బాగా ఆకట్టుకున్నాయి. బడ్జెట్‌ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇస్తోంది. లాంఛ్ చేసిన రెండు వారాల్లోనే 200,000 యూనిట్స్ అమ్మడం విశేషం. ఇప్పటి వరకు నిర్వహించిన అన్ని ఫ్లాష్ సేల్స్‌లో మొత్తం 10 లక్షల ఫోన్లను అమ్మేసింది షావోమీ.

Read this: SBI clerk Jobs: ఎస్‌బీఐలో 8,653 క్లర్క్ పోస్టులు... హైదరాబాద్‌లో 425 ఖాళీలు...

redmi note 7 pro specifications, redmi note 7 pro, redmi note 7 pro sales, redmi note 7 pro features, redmi note 7 pro flash sale, redmi note 7, xiaomi redmi note 7, redmi note 7 sale, redmi note 7 pro Sale, రెడ్‌మీ నోట్ 7 సేల్, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్,రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్, షావోమీ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ఫీచర్స్, షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో జియో ఆఫర్, రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
Image: tech2/Omkar


రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
Loading...
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్
ధర:
4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+128జీబీ- రూ.16,999

Read this: Realme 3 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫోన్‌కు పోటీగా వచ్చేస్తున్న రియల్‌మీ 3 ప్రో

redmi note 7 pro specifications, redmi note 7 pro, redmi note 7 pro sales, redmi note 7 pro features, redmi note 7 pro flash sale, redmi note 7, xiaomi redmi note 7, redmi note 7 sale, redmi note 7 pro Sale, రెడ్‌మీ నోట్ 7 సేల్, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్,రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్, షావోమీ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ఫీచర్స్, షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో జియో ఆఫర్, రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్

రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.11,999

Photos: రూ.83,000 కోట్ల ఎయిర్‌పోర్ట్... ఎలా ఉందో చూడండి

ఇవి కూడా చదవండి:

FSSAI Jobs: ఇంటర్ చదివితే చాలు... ఫుడ్ సేఫ్టీ ఉద్యోగాలు... మొత్తం 275 ఖాళీలు

After Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...
First published: April 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...