ప్రముఖ చైనా కంపెనీ షావోమీ.. తమ సంస్థ నుంచి వచ్చిన స్మార్ట్‌టీవీపై రూ.3,000 తగ్గించింది. ఇప్పటికే పలు రకాల ఆఫర్స్‌తో వినియోగదారులకు చేరువ అవుతున్న సంస్థ ఈ తగ్గింపు నిర్ణయం తీసుకుంది.
కస్టమర్లను ఆకట్టుకునేందుకు షావోమీ సంస్థ మరో నిర్ణయం తీసుకుంది. ఎంఐ టీవీ 4ఏ ప్రో 49 స్మార్ట్ టీవీపై రూ.3,000 తగ్గించినట్లు కంపెనీ పేర్కొంది. ఇంతకుముందు రూ.32,999 ఉండే ఈ స్మార్ట్‌టీవీ.. ఇప్పుడు కేవలం రూ.29,999కే అందుబాటులో ఉందని కంపెనీ ట్వీట్ చేసింది. mi smart tv 4a pro 49 ఫీచర్స్ చూస్తే..
123.2 సెం.మీటర్స్ టీవీ
ఫుల్ HD డిస్ప్లే
20w powrful stereo speakers
ప్లే స్టోర్, క్రోమ్‌క్యాస్ట్, ప్లే మూవీస్ అండ్ మోర్
గూగుల్ వాయిస్ సెర్చ్
లీడింగ్ పెర్ఫామెన్స్
మల్టీపుల్ పోర్ట్స్
ఈ ఆఫర్‌ని వినియోగదారులు వినియోగించుకోవాలని సంస్థ తెలిపింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.