Xiaomi Smart TV: రూ.12,999 కే స్మార్ట్ టీవీ.. త్వరపడండి..

స్మార్ట్‌ఫోన్స్‌తో సంచలనం సృష్టించిన షావోమీ.. స్మార్ట్ టీవీని కూడా లాంచ్ చేసింది. మార్చి 7 నుంచే ఈ స్మార్ట్ టీవీ అందుబాటులోకి రానుంది.. వివరాలు..

Amala Ravula | news18-telugu
Updated: March 3, 2019, 1:20 PM IST
Xiaomi Smart TV: రూ.12,999 కే స్మార్ట్ టీవీ.. త్వరపడండి..
ప్రతీకాత్మక చిత్రం
Amala Ravula | news18-telugu
Updated: March 3, 2019, 1:20 PM IST
కేవలం రూ.12,999 కే స్మార్ట్ టీవీని అందుబాటులోకి తీసుకొచ్చింది చైనా దిగ్గజ కంపెనీ షావోమీ. ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆధారిత 32 ఇంచెస్ స్మార్ట్ టీవీని గురువారం ఆవిష్కరించింది. MI LED 4a pro పేరుతో వచ్చిన ఈ టీవీని మార్చి 7 వ తేదీ నుంచే మై హోమ్, ఎంఐ.కామ్, ఫ్లిప్‌కార్ట్ ద్వారా అందుబాటులో ఉంటుందని షావోమీ వెల్లడించింది.
MI LED 4a Pro ఫీచర్స్..
32 inch Hd display

1366 x 768 పిక్సెల్స్ రిజల్యూషన్
1 జీబీ ర్యామ్, 8ఈ ఎంఎంసీ స్టోరేజ్
లేటెస్ట్ అమ్లోజిక్ 64 బిట్ ప్రాసెసర్ విత్ 7వ జనరేషన్ ఇమేజింగ్ ఇంజిన్


గూగుల్ అసిస్టెంట్, బ్లూ టూత్, ఎంఐ రిమోట్
First published: March 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...