Redmi K20 Pro: రెడ్‌మీ కే20, కే 20 ప్రో రిలీజ్ చేసిన షావోమీ... ప్రత్యేకతలివే

Redmi K20 Pro | రెడ్‌మీ కే 20, రెడ్‌మీ కే 20 ప్రో ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న స్పష్టత లేదు. పోకో ఎఫ్2 స్థానంలో వీటిని ఇండియాలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

news18-telugu
Updated: May 28, 2019, 6:00 PM IST
Redmi K20 Pro: రెడ్‌మీ కే20, కే 20 ప్రో రిలీజ్ చేసిన షావోమీ... ప్రత్యేకతలివే
Redmi K20 Pro: రెడ్‌మీ కే20, కే 20 ప్రో రిలీజ్ చేసిన షావోమీ... ప్రత్యేకతలివే (image: Xiaomi)
news18-telugu
Updated: May 28, 2019, 6:00 PM IST
వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది షావోమీ. రెడ్‌మీ 7 సిరీస్‌లో వరుసగా ఫోన్లు రిలీజ్ చేస్తున్న షావోమీ ఇప్పుడు రెడ్‌మీ కే 20, రెడ్‌మీ కే 20 ప్రో స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేసింది. వన్‌ప్లస్ 7 రిలీజ్ అయినప్పటి నుంచి 'ఫ్లాగ్‌షిప్ కిల్లర్ 2.0' పేరుతో కొన్నిరోజులుగా టీజర్లు ఇస్తోంది షావోమీ. చివరకు రెండు ఫోన్లను చైనాలో మాత్రమే రిలీజ్ చేసింది. రెడ్‌మీ కే20 ప్రో అవెంజర్ ఎడిషన్ చైనాలో ఎక్స్‌క్లూజీవ్‌గా లభిస్తుంది. అయితే రెడ్‌మీ కే 20, రెడ్‌మీ కే 20 ప్రో ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయన్న స్పష్టత లేదు. పోకో ఎఫ్2 స్థానంలో వీటిని ఇండియాలో రిలీజ్ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ రెండు ఫోన్లల్లో పాప్-అప్ సెల్ఫీ కెమెరా, గేమ్ టర్బో 2.0 లాంటి ప్రత్యేకతలున్నాయి. ప్రీమియం డిజైన్లతో వచ్చిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్లు ఇవి. వీటి ధరలు కూడా కాస్త తక్కువగానే ఉన్నాయి. రెడ్‌మీ కే20 ధర చైనాలో 1999 యువాన్లు(రూ.20,000) కాగా, రెడ్‌మీ కే 20 ప్రో ధర 2499 యువాన్లు(రూ.25,000). ఈ రెండు ఫోన్లు చూడ్డానికి ఒకేలా ఉన్నాయి. కానీ స్పెసిఫికేషన్స్‌లోనే కొన్ని మార్పులున్నాయి.

Xiaomi premium smartphone, Budget smartphone, Redmi K20 Pro price, Redmi K20 Pro india Release, Redmi K20 Pro specifications, Redmi K20 Pro features, Redmi K20 price, Redmi K20 features, Redmi K20 india Release, Redmi K20 specifications, POCO F2, Premium smartphone, షావోమీ, రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ కే 20 ప్రో రిలీజ్, రెడ్‌మీ కే 20 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ కే 20 ప్రో ధర, రెడ్‌మీ కే 20 ధర, రెడ్‌మీ కే 20 స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ కే 20 రిలీజ్, రెడ్‌మీ కే 20 ఫీచర్స్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్, పోకో ఎఫ్2
(image: Xiaomi)


రెడ్‌మీ కే 20 స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.39 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్


ర్యామ్: 6జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 730
Loading...
రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్
ధర:
6జీబీ+64జీబీ- సుమారు రూ.20,000
6జీబీ+128జీబీ- సుమారు రూ.21,000

Xiaomi premium smartphone, Budget smartphone, Redmi K20 Pro price, Redmi K20 Pro india Release, Redmi K20 Pro specifications, Redmi K20 Pro features, Redmi K20 price, Redmi K20 features, Redmi K20 india Release, Redmi K20 specifications, POCO F2, Premium smartphone, షావోమీ, రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ కే 20 ప్రో రిలీజ్, రెడ్‌మీ కే 20 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ కే 20 ప్రో ధర, రెడ్‌మీ కే 20 ధర, రెడ్‌మీ కే 20 స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ కే 20 రిలీజ్, రెడ్‌మీ కే 20 ఫీచర్స్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్, పోకో ఎఫ్2
(image: Xiaomi)


రెడ్‌మీ కే 20 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.35 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64జీబీ, 128జీబీ, 256జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 855
రియర్ కెమెరా: 48+13+8 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10 + ఆండ్రాయిడ్ 9 పై
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: గ్లేసియర్ బ్లూ, ఫ్లేమ్ రెడ్, కార్బన్ ఫైబర్ బ్లాక్
ధర:
6జీబీ+64జీబీ- సుమారు రూ.25,000
6జీబీ+128జీబీ- సుమారు రూ.26,000
8జీబీ+128జీబీ- సుమారు రూ.28,000
8జీబీ+256జీబీ- సుమారు రూ.30,000

Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


ఇవి కూడా చదవండి:

Samsung Galaxy M20: రూ.1,000 తగ్గిన సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర

OPPO Reno: 'ఒప్పో రెనో' 10x జూమ్ స్మార్ట్‌ఫోన్ ఎలా ఉందో చూశారా?

Black Shark 2: గేమింగ్ లవర్స్‌ కోసం స్పెషల్ ఫోన్ బ్లాక్ షార్క్ 2
First published: May 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...