స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తున్న షావోమీ... చైనాలో 5జీ సపోర్ట్‌తో రెడ్మీ కే30 రిలీజ్ చేసింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 765జీ ప్రాసెసర్ ఉండటం విశేషం. ఈ ప్రాసెసర్‌లోనే 5జీ మోడెమ్ ఇంటిగ్రేట్ చేసి ఉంటుంది. క్వాడ్ కెమెరా సెటప్, డ్యుయెల్ ఫ్రంట్ కెమెరా, 30 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ప్రత్యేకతలున్నాయి. రెడ్మీ కే30 5జీ మోడల్‌తో పాటు కాస్త తక్కువ స్పెసిఫికేషన్స్‌తో రెడ్మీ కే30 కూడా రిలీజైంది. ఈ రెండు ఫోన్లు 6జీబీ+64జీబీ, 6జీబీ+128జీబీ, 8జీబీ+128జీబీ, 8జీబీ+256జీబీ వేరియంట్లలో రిలీజైంది. వచ్చే ఏడాది రెడ్మీ కే30 ఇండియాకు వచ్చే అవకాశముంది. అయితే ఏ తేదీన రిలీజ్ అవుతుందో స్పష్టత లేదు. ఇండియాలో ధర గురించీ క్లారిటీ లేదు. షావోమీ ఈ ఏడాది రిలీజ్ చేసిన రెడ్మీ కే20, రెడ్మీ కే20 ప్రో అప్‌గ్రేడెడ్ వర్షన్సే రెడ్మీ కే30 5జీ, రెడ్మీ కే30 4జీ స్మార్ట్ఫోన్లు.
|
రెడ్మీ కే30 5జీ |
రెడ్మీ కే30 4జీ |
డిస్ప్లే |
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ |
6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ ప్యానెల్ |
ర్యామ్ |
6జీబీ, 8జీబీ |
6జీబీ, 8జీబీ |
ఇంటర్నల్ స్టోరేజ్ |
64జీబీ, 128జీబీ 256 జీబీ |
64జీబీ, 128జీబీ 256 జీబీ |
ప్రాసెసర్ |
స్నాప్‌డ్రాగన్ 765జీ |
స్నాప్‌డ్రాగన్ 730జీ |
రియర్ కెమెరా |
64+8+5+2 మెగాపిక్సెల్ |
64+8+2+2 మెగాపిక్సెల్ |
ఫ్రంట్ కెమెరా |
20+2 మెగాపిక్సెల్ |
20+2 మెగాపిక్సెల్ |
బ్యాటరీ |
4,500 ఎంఏహెచ్ |
4,500 ఎంఏహెచ్ |
ఆపరేటింగ్ సిస్టమ్ |
ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11 |
ఆండ్రాయిడ్ 10 + ఎంఐయూఐ 11 |
కలర్స్ |
రెడ్, బ్లూ, వైట్ పర్పుల్ |
రెడ్, బ్లూ, వైట్ పర్పుల్ |
ధర |
6జీబీ+64జీబీ- సుమారు రూ.20,000
6జీబీ+128జీబీ- సుమారు రూ.23,000
8జీబీ+128జీబీ- సుమారు రూ.26,000
8జీబీ+256జీబీ- సుమారు రూ.29,000 |
6జీబీ+64జీబీ- సుమారు రూ.16,000
6జీబీ+128జీబీ- సుమారు రూ.17,000
8జీబీ+128జీబీ- సుమారు రూ.19,000
8జీబీ+256జీబీ- సుమారు రూ.22,000 |
Vivo S1: వివో ఎస్1 ధర తగ్గింది... ఫోన్ ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
2019 Smartphones: రూ.10,000 లోపు ఈ ఏడాది రిలీజైన బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే
LIC Customer App: పాలసీ ఉంటే ఎల్ఐసీ కస్టమర్ యాప్ వాడుకోండి ఇలా
WhatsApp Privacy: మీ వాట్సప్‌ని సేఫ్‌గా మార్చడానికి సెట్టింగ్స్ ఇవే...Published by:Santhosh Kumar S
First published:December 11, 2019, 5:49 pm IST