కాసేపట్లో Redmi Note 7 Pro సేల్... JIO నుంచి డబుల్ డేటా, రూ.2,400 క్యాష్‌బ్యాక్

Xiaomi Redmi Note 7 Pro, Redmi Note 7 Sale | జియో నుంచి డబుల్ డేటా ఆఫర్‌తో పాటు రూ.2,400 క్యాష్‌బ్యాక్ ఓచర్లు లభించనున్నాయి. రూ.198 రీఛార్జ్‌పై డబుల్ డేటా, రూ.299 రీఛార్జ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి.

news18-telugu
Updated: March 13, 2019, 7:20 AM IST
కాసేపట్లో Redmi Note 7 Pro సేల్... JIO నుంచి డబుల్ డేటా, రూ.2,400 క్యాష్‌బ్యాక్
Redmi Note 7 Pro: రేపే రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్... JIO నుంచి డబుల్ డేటా, రూ.2,400 క్యాష్‌బ్యాక్
  • Share this:
షావోమీ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ తొలి సేల్ మార్చి 13న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం కానుంది. దాంతో పాటు రెడ్‌మీ నోట్ 7 సేల్ కూడా జరగనుంది. రెడ్‌మీ నోట్ 7 ప్రో కొన్నవారికి జియో నుంచి డబుల్ డేటా ఆఫర్‌తో పాటు రూ.2,400 క్యాష్‌బ్యాక్ ఓచర్లు లభించనున్నాయి. రూ.198 రీఛార్జ్‌పై డబుల్ డేటా, రూ.299 రీఛార్జ్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. క్యాష్‌బ్యాక్ మైజియో వ్యాలెట్‌లో క్రెడిట్ అవుతుంది. రెడ్‌మీ నోట్ 7 ప్రోతో పాటు రెడ్‌మీ నోట్ 7 మోడల్‌కు కూడా ఈ ఆఫర్లు వర్తిస్తాయి. ఎయిర్‌‍టెల్ కూడా డబుల్ డేటా బెనిఫిట్స్ అందిస్తోంది.

కొద్ది రోజుల క్రితం షావోమీ రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 స్మార్ట్‌ఫోన్ యూజర్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా రెడ్‌మీ నోట్ 7 ప్రో ప్రత్యర్థి కంపెనీలకు గట్టిపోటీనే ఇవ్వనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5, ఐఆర్ బ్లాస్టర్, టైప్ సీ పోర్ట్, డాట్ నాచ్ డిస్‌ప్లే ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత. రెడ్‌మీ నోట్ 5 ప్రో, నోట్ 6 ప్రో కన్నా రెడ్‌మీ నోట్ 7 ప్రో డిస్‌ప్లే కాస్త పెద్దగా ఉంటుంది.

Redmi Note 7 Pro, redmi note 7 pro Sale, redmi note 7 pro specifications, redmi note 7 pro features, redmi note 7 pro Jio offer, Redmi Note 7, redmi note 7 Sale, redmi note 7 specifications, redmi note 7 features, redmi note 7 Jio offer, Technology News, టెక్నాలజీ న్యూస్, షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్, రెడ్‌మీ నోట్ 7 ప్రో జియో ఆఫర్, షావోమీ రెడ్‌మీ నోట్ 7, రెడ్‌మీ నోట్ 7 ఫీచర్స్, రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 7 సేల్, రెడ్‌మీ నోట్ 7 జియో ఆఫర్
రెడ్‌మీ నోట్ 7 ప్రో


రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 4జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్
ధర:
4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+128జీబీ- రూ.16,999

Redmi Note 7 Pro, redmi note 7 pro release date, redmi note 7 pro launch date, redmi note 7 pro specifications, redmi note 7 pro features, redmi note 7 pro india launching, redmi note 7 pro price, 48mp camera, Technology News, టెక్నాలజీ న్యూస్, షావోమీ రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో సేల్, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఆఫర్, రెడ్‌మీ నోట్ 7 ప్రో ఫీచర్స్, రెడ్‌మీ నోట్ 7 ప్రో
రెడ్‌మీ నోట్ 7


రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.11,999

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...

www: వాల్డ్ వైడ్ వెబ్‌కు 30 ఏళ్లు... గూగుల్ స్పెషల్ డూడుల్... ఆసక్తికరమైన 10 అంశాలివే...

Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్
First published: March 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు