Redmi Note 7 Pro Sale: కాసేపట్లో ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 సేల్

Xiaomi Redmi Note 7 Pro | తొలి సేల్‌లో 4జీబీ+64జీబీ వర్షన్ మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్‌లో కనిపించింది. మార్చి 20న జరిగే సేల్‌లో అయినా 6జీబీ+128జీబీ వర్షన్ ఉంటుందా అన్న అనుమానాలు షావోమీ ఫ్యాన్స్‌లో ఉన్నాయి.

news18-telugu
Updated: March 20, 2019, 9:33 AM IST
Redmi Note 7 Pro Sale: కాసేపట్లో ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 సేల్
Redmi Note 7 Pro Sale: రేపు ఫ్లిప్‌కార్ట్‌లో రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 సేల్ (Image: tech2/Omkar)
news18-telugu
Updated: March 20, 2019, 9:33 AM IST
షావోమీ కొద్ది రోజుల క్రితం రిలీజ్ చేసిన రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 సేల్ మరోసారి మార్చి 20 మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్‌లో జరగనుంది. ఇది రెడ్‌మీ నోట్ 7 ప్రో రెండో సేల్. మార్చి 13న నిర్వహించిన మొదటి సేల్‌లో కొన్ని సెకన్లలోనే స్టాక్ అయిపోవడం షావోమీ యూజర్లను తీవ్రంగా నిరాశపర్చింది. షావోమీ ఫ్యాన్స్ అప్పట్నుంచి సెకండ్ సేల్ కోసం ఎదురుచూస్తున్నారు. తొలి సేల్‌లో 4జీబీ+64జీబీ వర్షన్ మాత్రమే ఫ్లిప్‌కార్ట్‌ లిస్టింగ్‌లో కనిపించింది. మార్చి 20న జరిగే సేల్‌లో అయినా 6జీబీ+128జీబీ వర్షన్ ఉంటుందా అన్న అనుమానాలు షావోమీ ఫ్యాన్స్‌లో ఉన్నాయి. రెడ్‌మీ నోట్ 7 ప్రోతో పాటు రెడ్‌మీ నోట్ 7 సేల్ కూడా జరగనుంది.

Read this: Redmi Note 7 Pro: రెడ్‌మీ నోట్ 7 ప్రో రిలీజ్... ఎలా ఉందో చూడండి

రెడ్‌మీ నోట్ 7 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో


ర్యామ్: 4జీబీ, 6 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 675
Loading...
రియర్ కెమెరా: 48 మెగాపిక్సెల్+5 మెగాపిక్సెల్ ఏఐ డ్యూయెల్ కెమెరా
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్ ఏఐ ఫ్రంట్ కెమెరా
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: నెబ్యులా రెడ్, నెప్‌ట్యూన్ బ్లూ, స్పేస్ బ్లాక్
ధర:
4జీబీ+64జీబీ- రూ.13,999
6జీబీ+128జీబీ- రూ.16,999

రెడ్‌మీ నోట్ 7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.3 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+, 19.5:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 660
రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 13 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 9 పై + ఎంఐయూఐ 10
కలర్స్: రూబీ రెడ్, సాఫైర్ బ్లూ, ఓనిక్స్ బ్లాక్
ధర:
3జీబీ+32జీబీ- రూ.9,999
4జీబీ+64జీబీ- రూ.11,999

Photos: చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్‌ఫోన్... Redmi Go ధర రూ.4,499 మాత్రమే...

ఇవి కూడా చదవండి:

PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింక్ చేయడానికి 12 రోజులే గడువు... మార్చి 31 డెడ్‌లైన్

WhatsApp Holi Stickers: వాట్సప్‌లో హోలీ స్టిక్కర్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

MI Pay: గూగుల్‌ పే, పేటీఎంకు పోటీగా 'ఎంఐ పే'... రిలీజ్ చేసిన షావోమీ
First published: March 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...