నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 6 ప్రో

రెండు రియర్ కెమెరాలు, రెండు ఫ్రంట్ కెమెరాలతో ఫోటోగ్రఫీ లవర్స్‌ని ఆకట్టుకోనుంది రెడ్‌మీ నోట్ 6 ప్రో.

news18-telugu
Updated: September 28, 2018, 3:49 PM IST
నాలుగు కెమెరాలతో రెడ్‌మీ నోట్ 6 ప్రో
Image: AliExpress
  • Share this:
షావోమీ నుంచి మరో కొత్తఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాబోతోంది. అదే రెడ్‌మీ నోట్ 6 ప్రో. ఆ ఫోన్ ప్రస్తుతం థాయ్‌ల్యాండ్ మార్కెట్‌లో రిలీజైంది. నాచ్ డిస్‌ప్లే, నాలుగు కెమెరాలు రెడ్‌మీ నోట్ 6 ప్రో ప్రత్యేకతలు. రెండు రియర్ కెమెరాలు, రెండు ఫ్రంట్ కెమెరాలతో ఫోటోగ్రఫీ లవర్స్‌ని ఆకట్టుకోనుంది రెడ్‌మీ నోట్ 6 ప్రో. ఈ ఫోన్ స్క్రీన్-టు-బాడీ రేషియో 87.6 శాతం. ఈ ఫోన్ స్పెసిఫికేషన్స్ దాదాపుగా రెడ్‌మీ నోట్ 5 ప్రోలాగే ఉన్నాయి. ఫ్రంట్‌లో రెండు కెమెరాలు రావడం విశేషం. ఈ ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్నది తెలియాల్సి ఉంది.

రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్

డిస్‌ప్లే: 6.24 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+
ర్యామ్: 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్

ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 9.6
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్
ధర: సుమారు రూ.15,599

ఇవి కూడా చదవండి:

షావోమీ నుంచి ఐదు కొత్త ప్రొడక్ట్స్!

ఆన్‌లైన్ షాపింగ్: డిస్కౌంట్లలో మతలబేంటో తెలుసా?

మినిమమ్ బ్యాలెన్స్ అవసరం లేని అకౌంట్లు ఇవే!

ఆధార్‌ను ఎలా డీలింక్ చేసుకోవాలి?

బ్యాంకులు విలీనమైతే కస్టమర్లు ఏం చేయాలి?

రియల్‌మీ నుంచి మరో రెండు ఫోన్లు!
Published by: Santhosh Kumar S
First published: September 28, 2018, 3:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading