Redmi 7-Jio offer: అమెజాన్‌లో ఇవాళ రెడ్‌మీ 7 సేల్... జియో నుంచి డబుల్ డేటా ఆఫర్

Redmi 7 Sale | రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌తో పాటు mi.com, ఎంఐ స్టోర్స్‌లో కొనొచ్చు. రిలయెన్స్ జియో నుంచి నాలుగేళ్ల పాటు డబుల్ డేటా, రూ.2,400 క్యాష్‌బ్యాక్ లభిస్తుందని షావోమీ ప్రకటించింది.

news18-telugu
Updated: May 3, 2019, 10:02 AM IST
Redmi 7-Jio offer: అమెజాన్‌లో ఇవాళ రెడ్‌మీ 7 సేల్... జియో నుంచి డబుల్ డేటా ఆఫర్
Redmi 7-Jio offer: అమెజాన్‌లో ఇవాళ రెడ్‌మీ 7 సేల్... జియో నుంచి డబుల్ డేటా ఆఫర్
news18-telugu
Updated: May 3, 2019, 10:02 AM IST
షావోమీ రెడ్‌మీ 7 సేల్ మరోసారి అమెజాన్‌లో మే 3 మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. ఇటీవల షావోమీ రిలీజ్ చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మీ 7. ఏఐ డ్యూయెల్ కెమెరా, ఏఐ పోర్ట్‌రైట్ మోడ్, ఫేస్ అన్‌లాక్, సెల్ఫీ టైమర్, ఏఐ స్మార్ట్ బ్యూటీ, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి ప్రత్యేకతలు రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్నాయి. రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్‌ను అమెజాన్‌తో పాటు mi.com, ఎంఐ స్టోర్స్‌లో కొనొచ్చు. రిలయెన్స్ జియో నుంచి నాలుగేళ్ల పాటు డబుల్ డేటా, రూ.2,400 క్యాష్‌బ్యాక్ లభిస్తుందని షావోమీ ప్రకటించింది. రెడ్‌మీ 7 పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: Realme Rs.1 Sale: ఒక్క రూపాయికే సొంతం చేసుకోండి టెక్ బ్యాక్ ప్యాక్... కొనండి ఇలా

redmi 7, redmi 7 release, redmi 7 smartphone, redmi 7 price, redmi 7 features, redmi 7 camera, redmi 7 india release, smartphone under 10,000, రెడ్‌మీ 7 స్మార్ట్‌ఫోన్, రెడ్‌మీ 7 రిలీజ్, రెడ్‌మీ 7 కెమెరా, రెడ్‌మీ 7 స్పెసిఫికేషన్స్, రెడ్‌మీ 7 ఫీచర్స్
(image: Redmi India)


రెడ్‌మీ 7 స్పెసిఫికేషన్స్


డిస్‌ప్లే: 6.26 అంగుళాల హెచ్‌డీ+(1520x720 పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 2 జీబీ, 3 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32జీబీ
Loading...
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632
రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10, ఆండ్రాయిడ్ 9 పై
కలర్స్: డ్రీమ్ బ్లూ, చార్మ్ నైట్ రెడ్, బ్రైట్ బ్లాక్
ధర:
2జీబీ+32జీబీ- రూ.7,999
3జీబీ+32జీబీ- రూ.8,999

Photos: సెల్ఫీ కెమెరా 32 మెగాపిక్సెల్‌... రిలీజైన రెడ్‌మీ వై3

ఇవి కూడా చదవండి:

Railway Jobs: రైల్వేలో టీచర్ ఉద్యోగాలు... దరఖాస్తు చేసుకోండి ఇలా

Alert: ఈ 12 రకాల ఫేక్ ఇమెయిల్స్ అస్సలు ఓపెన్ చేయొద్దు

IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి
First published: May 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...
  • I agree to receive emails from NW18

  • I promise to vote in this year's elections no matter what the odds are.

    Please check above checkbox.

  • SUBMIT

Thank you for
taking the pledge

Vote responsibly as each vote
counts and makes a difference

Click your email to know more

Disclaimer:

Issued in public interest by HDFC Life. HDFC Life Insurance Company Limited (Formerly HDFC Standard Life Insurance Company Limited) (“HDFC Life”). CIN: L65110MH2000PLC128245, IRDAI Reg. No. 101 . The name/letters "HDFC" in the name/logo of the company belongs to Housing Development Finance Corporation Limited ("HDFC Limited") and is used by HDFC Life under an agreement entered into with HDFC Limited. ARN EU/04/19/13618
T&C Apply. ARN EU/04/19/13626