Redmi 7: ఆకట్టుకునే ఫీచర్లతో రిలీజైన రెడ్‌మీ 7... స్పెసిఫికేషన్స్ ఇవే

Xiaomi Redmi 7 | చైనాలో రిలీజైన రెడ్‌మీ 7 ఇండియాకు త్వరలో వస్తుందని అంచనా. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఏఐ స్మార్ట్ బ్యూటీ, సెల్ఫీ టైమర్, ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

news18-telugu
Updated: March 19, 2019, 10:51 AM IST
Redmi 7: ఆకట్టుకునే ఫీచర్లతో రిలీజైన రెడ్‌మీ 7... స్పెసిఫికేషన్స్ ఇవే
Redmi 7: షావోమీ నుంచి మరో ఫోన్... చైనాలో రిలీజైన రెడ్‌మీ 7
news18-telugu
Updated: March 19, 2019, 10:51 AM IST
ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్లు రిలీజ్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది షావోమీ. కొద్ది రోజుల క్రితం రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7 రిలీజ్ చేసిన షావోమీ... ఇప్పుడు చైనాలో రెడ్‌మీ 7 ఆవిష్కరించింది. దీంతో రెడ్‌మీ 7 సిరీస్‌లో మూడు ఫోన్లు వచ్చేసినట్టే. చైనాలో రిలీజైన రెడ్‌మీ 7 ఇండియాకు త్వరలో వస్తుందని అంచనా. గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఏఐ స్మార్ట్ బ్యూటీ, సెల్ఫీ టైమర్, ఫేస్ అన్‌లాక్ లాంటి ప్రత్యేకతలున్నాయి.

రెడ్‌మీ 7 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.26 అంగుళాల హెచ్‌డీ+(1520x720 పిక్సెల్స్), 19:9 యాస్పెక్ట్ రేషియో

ర్యామ్: 2జీబీ, 3జీబీ, 4జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16జీబీ, 32జీబీ, 64జీబీ


ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 632
రియర్ కెమెరా: 12+2 మెగాపిక్సెల్
Loading...
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఎంఐయూఐ 10, ఆండ్రాయిడ్ 9 పై
కలర్స్: డ్రీమ్ బ్లూ, చార్మ్ నైట్ రెడ్, బ్రైట్ బ్లాక్
ధర:
2జీబీ+16జీబీ- సుమారు రూ.7,100
3జీబీ+32జీబీ- సుమారు రూ.8,200
4జీబీ+64జీబీ- సుమారు రూ.10,200

Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Realme 3 Flash Sale: రియల్‌మీ 3 మరో ఫ్లాష్ సేల్... ఆఫర్లు, ఫీచర్లు ఇవే...

IRCTC Apps: ఈ ఐఆర్‌సీటీసీ యాప్స్ మీ దగ్గరున్నాయా? వాటి ఉపయోగాలు ఇవే...

Tax Saving: ఇన్స్యూరెన్స్ పాలసీతో ట్యాక్స్ ఆదా... ఇలా చేయొచ్చు

IRCTC TikTok Contest: టిక్‌టాక్ యాప్ ఉందా? పాట పాడితే ఐఆర్‌సీటీసీ బహుమతి
First published: March 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...