రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్ల ఫీచర్స్ ఇవే!

సెప్టెంబర్ 5న షావోమీ ఇండియాలో రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లను లాంఛ్ చేయనుంది. అయితే ఆ ఫోన్ల స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయన్న చర్చ మొదలైంది షావోమీ అభిమానుల్లో.

news18-telugu
Updated: September 4, 2018, 6:20 PM IST
రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్ల ఫీచర్స్ ఇవే!
image: Youtube
  • Share this:
షావోమీ రెడ్‌మీ 6 సిరీస్ విషయంలో కంపెనీ క్లారిటీ ఇచ్చేసింది. సెప్టెంబర్ 5న ఇండియాలో లాంఛ్ కానున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ మధ్యే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ పోకోఫోన్ ఎఫ్1 లాంఛ్ చేసిన కంపెనీ... ఇప్పుడు రెడ్‌మీ 6 సిరీస్‌లో మూడు ఫోన్లను ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురానుంది. అవే రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో.

రెడ్‌మీ సిరీస్‌లో నాచ్‌ డిస్‌ప్లేతో వస్తున్న తొలి ఫోన్లు ఇవే కావడం విశేషం. అయితే వీటి స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయన్న చర్చ స్మార్ట్‌ఫోన్ యూజర్లలో మొదలైంది. రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

Xiaomi Redmi 6A, Redmi 6, Redmi 6 Pro, షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6 ప్రో


రెడ్‌మీ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.84 అంగుళాలఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, 19:9 యాస్పెక్ట్ రేషియో, 2280 x 1080 పిక్సెల్స్
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 625
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
కలర్స్: ఫ్లేమ్ రెడ్, చెర్రీ బ్లాసమ్ పౌడర్, గోల్డ్, స్టోన్ బ్లాక్, బ్లూ
ధరలు:
3 జీబీ + 32 జీబీ- 999 యువాన్ (సుమారు రూ.10,400)
4 జీబీ + 32 జీబీ- 1,199 యువాన్ (సుమారు రూ.12,500)
4 జీబీ + 64 జీబీ- 1,299 యువాన్ (సుమారు రూ.13,600)

Xiaomi Redmi 6A, Redmi 6, Redmi 6 Pro, షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6


రెడ్‌మీ 6 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
ధర:
3 జీబీ + 32 జీబీ-799 యువాన్ (సుమారు రూ.8,000)
4 జీబీ + 64 జీబీ- 999 యువాన్ (సుమారు రూ.10,000)

Xiaomi Redmi 6A, Redmi 6, Redmi 6 Pro, షావోమీ రెడ్‌మీ 6, రెడ్‌మీ 6ఏ, రెడ్‌మీ 6 ప్రో
రెడ్‌మీ 6ఏ


రెడ్‌మీ 6ఏ స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 2 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 16 జీబీ
ప్రాసెసర్: హీలియో ఏ22
రియర్ కెమెరా: 13 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10
ధర: 599 యువాన్(సుమారు రూ.6,000)

"దేశ్‌ కె నయా స్మార్ట్‌ఫోన్స్" పేరుతో షావోమీ తీసుకొస్తున్న రెడ్‌మీ 6 సిరీస్ ఫోన్లు యూజర్లను ఎంతమేరకు ఆకట్టుకుంటాయో చూడాలి.

ఇవి కూడా చదవండి:

యాపిల్ ఈవెంట్‌కు కౌంట్‌డౌన్ షురూ!

సెప్టెంబర్ 6న 'జియో ఫోన్ 2' ఫ్లాష్ సేల్

ఆండ్రాయిడ్‌ గోతో సాంసంగ్ గెలాక్సీ జే2 కోర్!

#జర భద్రం: ఆన్‌లైన్‌‌లో మీ పిల్లల ఫోటోలు పోస్ట్ చేశారా?

ఇండియాలో లాంఛైన రియల్‌మీ 2

5 నిమిషాలు... రూ.200 కోట్లు... పోకోఫోన్ సేల్స్ రికార్డ్

Photos: కొత్త ఐఫోన్స్ ఇలానే ఉంటాయా?

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి: https://telugu.news18.com/technology/
Published by: Santhosh Kumar S
First published: August 31, 2018, 12:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading