• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • XIAOMI PRICE CUT ON REDMI NOTE 7 PRO REDMI NOTE 7S REDMI 7 AND REDMI Y3 SMARTPHONES KNOW LATEST PRICES SS

Good News: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించిన షావోమీ... లేటెస్ట్ రేట్స్ ఇవే

Good News: రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించిన షావోమీ... లేటెస్ట్ రేట్స్ ఇవే

Price Cut on Redmi Smartphones | పోటీ కంపెనీలు మార్కెట్లోకి కొత్తకొత్త ఫోన్లు రిలీజ్ చేస్తుండటంతో పాటు, షావోమీ కొత్త సిరీస్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండటంతో పాత ఫోన్లపై ధరల్ని తగ్గించింది.

  • Share this:
    స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్ల ధరల్ని భారీగా తగ్గించింది షావోమీ. రెడ్‌మీ నోట్ 7 ప్రో, రెడ్‌మీ నోట్ 7ఎస్, రెడ్‌మీ వై3 స్మార్ట్‌ఫోన్లపై రూ.1,000 తగ్గింపు ప్రకటించింది. రెడ్‌మీ 7 మోడల్‌పై రూ.500 తగ్గించింది. డిస్కౌంట్ ధరలు అమలులోకి వచ్చేశాయి. పోటీ కంపెనీలు మార్కెట్లోకి కొత్తకొత్త ఫోన్లు రిలీజ్ చేస్తుండటంతో పాటు, షావోమీ కొత్త సిరీస్ తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తుండటంతో పాత ఫోన్లపై ధరల్ని తగ్గించింది. రెడ్‌మీ నోట్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర తగ్గడం ఇదే తొలిసారి. రూ.1,000 తగ్గింపు తర్వాత ఏఏ స్మార్ట్‌ఫోన్ ధర ఎంతో తెలుసుకునేందుకు కింద చార్ట్ చూడండి.















































    స్మార్ట్‌ఫోన్ మోడల్ వేరియంట్ పాత ధర కొత్త ధర
    Redmi Note 7 Pro 6జీబీ+64జీబీ రూ.15,999 రూ.14,999
    Redmi Note 7S 3జీబీ+32జీబీ రూ.10,999 రూ.9,999
    Redmi Note 7S 4జీబీ+64జీబీ రూ.12,999 రూ.11,999
    Redmi Y3 3జీబీ+32జీబీ రూ.9,999 రూ.8,999
    Redmi 7 2జీబీ+32జీబీ రూ.7,999 రూ.7,499
    Redmi 7 3జీబీ+32జీబీ రూ.8.999 రూ.8,499

     

    Realme 5 Pro: నాలుగు కెమెరాలతో రియల్‌మీ 5 ప్రో... ఎలా ఉందో చూడండి


    ఇవి కూడా చదవండి:

    Realme 5: మార్కెట్‌లోకి మరో బడ్జెట్‌స్మార్ట్‌ఫోన్ 'రియల్‌మీ 5'... ధర రూ.9999

    Paytm: మీ ఫోన్‌లో పేటీఎం యాప్ ఉందా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న కంపెనీ

    World Photography Day: మీ సెల్ఫీలు, ఫోటోలు అద్భుతంగా రావాలా? ఈ స్మార్ట్‌ఫోన్లు ట్రై చేయొచ్చు
    First published: