Xiaomi Mi Fan Festival 2019: ఒక్క రూపాయికే రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఇలా కొనొచ్చు

Xiaomi Mi Fan Festival 2019 | ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం కొన్ని ప్రొడక్ట్స్‌ని ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది షావోమీ.

news18-telugu
Updated: April 2, 2019, 2:38 PM IST
Xiaomi Mi Fan Festival 2019: ఒక్క రూపాయికే రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఇలా కొనొచ్చు
Xiaomi Mi Fan Festival 2019: ఒక్క రూపాయికే రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఇలా కొనొచ్చు
news18-telugu
Updated: April 2, 2019, 2:38 PM IST
షావోమీ లవర్స్‌కు గుడ్ న్యూస్. అదిరిపోయే ఆఫర్లతో ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 ప్రకటించింది షావోమీ. ఏప్రిల్ 4న ఈ సేల్ మొదలుకానుంది. మూడు రోజుల పాటు భారీ డిస్కౌంట్లు, ఫ్లాష్ సేల్స్, డీల్స్, సర్‌ప్రైజ్‌లు అందిస్తోంది షావోమీ. రెడ్‌మీ నోట్ 7 ప్రో, ఎంఐ టీవీ 4 ప్రో, ఎంఐ ఏ2, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైర్ 2ఎస్, రెడ్‌మీ 6, రెడ్‌మీ 6 ప్రో స్మార్ట్‌ఫోన్లపై భారీ ఆఫర్లు ఉండబోతున్నాయి. ఈ ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది రూ.1 ఫ్లాష్ సేల్ గురించే. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు ప్రతీరోజు మధ్యాహ్నం కొన్ని ప్రొడక్ట్స్‌ని ఒక్క రూపాయికే ఫ్లాష్ సేల్‌లో అమ్మనుంది షావోమీ.




ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్‌లో రూ.1 ఫ్లాష్ సేల్స్ వివరాలు ఇవే...

Loading...
ఏప్రిల్ 4 మధ్యాహ్నం 2 గంటలకు: Redmi Note 7 Pro, Mi Soundbar
ఏప్రిల్ 5 మధ్యాహ్నం 2 గంటలకు: Home Security Camera Basic 1080p White, POCO F1 6GB+64GB
ఏప్రిల్ 6 మధ్యాహ్నం 2 గంటలకు: Mi Sports Bluetooth Earphones, Mi LED TV 4A PRO

ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ 2019 ఆఫర్లు ఇవే...


Redmi Note 6 Pro (3GB+32GB): ప్రస్తుత ధర రూ.11,999 కాగా ఆఫర్ ధర రూ.10,999.
Redmi 6 Pro (3GB+32GB): ప్రస్తుత ధర రూ.11,499 కాగా ఆఫర్ ధర రూ.7,999.
Redmi 6 (3GB+32GB): ప్రస్తుత ధర రూ.7,999 కాగా ఆఫర్ ధర రూ.6,999.

ఇవే కాకుండా రెడ్‌మీ 6ఏ, ఎంఐ ఇయర్‌ఫోన్స్, ఎంఐ టీవీ 4 ప్రో, ఎంఐ బాడీ కాంపోజిషన్ స్కేల్, ఎంఐ బ్యాండ్‌పై ఆఫర్లున్నాయి. రూ.99 ధరకే ఎంఐ మిస్టరీ బాక్స్ కూడా అమ్మకానికి పెడుతోంది షావోమీ. అందులో షావోమీ మర్కండైజ్, యాక్సెసరీస్ ఉంటాయి. mi.com వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో కూడా ఎంఐ ఫ్యాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు పొందొచ్చు.

Party Symbols: మిర్చీ, ఐస్‌క్రీమ్, బిస్కిట్... ఇవి కూడా ఎన్నికల గుర్తులే

ఇవి కూడా చదవండి:

Banks Merger: మూడు బ్యాంకుల విలీనం పూర్తి... కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన అంశాలివే

Realme Discount: రియల్‌మీ యూ1 స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్... ధర రూ.9,999 మాత్రమే

EPFO pension: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త... రిటైర్మెంట్ తర్వాత అధిక పెన్షన్
First published: April 2, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...