XIAOMI MI Days Sale: రెడ్‌మీ, పోకో ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన షావోమీ

XIAOMI MI Days Sale | 'ఎంఐ డేస్' పేరుతో ఈ ఆఫర్లు ప్రకటించింది షావోమీ. జనవరి 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 30 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్లు పొందొచ్చు.

news18-telugu
Updated: January 28, 2019, 5:38 PM IST
XIAOMI MI Days Sale: రెడ్‌మీ, పోకో ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించిన షావోమీ
XIAOMI MI Days Sale: రెడ్‌మీ, పోకో ఫోన్లపై భారీ తగ్గింపు ప్రకటించిన షావోమీ
  • Share this:
షావోమీ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి శుభవార్త. కొన్ని మోడల్స్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ప్రకటించింది షావోమీ. రిపబ్లిక్ డే సేల్స్ తర్వాత 'ఎంఐ డేస్' పేరుతో ఈ ఆఫర్లు ప్రకటించింది కంపెనీ. జనవరి 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి జనవరి 30 వరకు ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫర్లు పొందొచ్చు. షావోమీ భారీ డిస్కౌంట్లు ప్రకటించిన స్మార్ట్‌ఫోన్లు ఇవే.

 Best smartphones under 15000, Best smartphones under 10000, XIAOMI MI Days Sale, MI Days Sale offers, XIAOMI smartphones, XIAOMI offers, XIAOMI sale, redmi offers, redmi sale, flipkart offers, షావోమీ ఎంఐ డేస్ సేల్, ఎంఐ డేస్ సేల్ ఆఫర్స్, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్, షావోమీ ఆఫర్స్, షావోమీ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్
రెడ్‌మీ నోట్ 5 ప్రో


రెడ్‌మీ నోట్ 5 ప్రో (4జీబీ+64జీబీ): అసలు ధర రూ.14,999, ఆఫర్ ధర రూ.10,999
రెడ్‌మీ నోట్ 5 ప్రో (6జీబీ+64జీబీ): అసలు ధర రూ.16,999, ఆఫర్ ధర రూ.12,999

షావోమీ రెడ్‌మీ నోట్ 5 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, 2160x1080 పిక్సెల్
ర్యామ్: 4 జీబీ, 6 జీబీఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636, 1.8 గిగాహెర్జ్
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 7.1.1
సిమ్ సపోర్ట్: డ్యూయెల్
కలర్స్: బ్లూ, బ్లాక్, గోల్డ్, రోజ్ గోల్డ్

ఇది కూడా చదవండి: WhatsApp Features: వాట్సప్‌లో ఈ 9 ఫీచర్లు ట్రై చేశారా?

 Best smartphones under 15000, Best smartphones under 10000, XIAOMI MI Days Sale, MI Days Sale offers, XIAOMI smartphones, XIAOMI offers, XIAOMI sale, redmi offers, redmi sale, flipkart offers, షావోమీ ఎంఐ డేస్ సేల్, ఎంఐ డేస్ సేల్ ఆఫర్స్, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్, షావోమీ ఆఫర్స్, షావోమీ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్
రెడ్‌మీ నోట్ 6 ప్రో


రెడ్‌మీ నోట్ 6 ప్రో (4జీబీ+64జీబీ): అసలు ధర రూ.15,999, ఆఫర్ ధర రూ.12,999
రెడ్‌మీ నోట్ 6 ప్రో (6జీబీ+64జీబీ): అసలు ధర రూ.17,999, ఆఫర్ ధర రూ.14,999

రెడ్‌మీ నోట్ 6 ప్రో స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.24 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+, 1080×2280 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 4 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 636
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20+2 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో, ఎంఐయూఐ 9.6
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: బ్లాక్, బ్లూ, రోజ్ గోల్డ్

ఇది కూడా చదవండి: WhatsApp Dark Mode: వాట్సప్‌లో డార్క్ మోడ్ ఇలాగే ఉండబోతోంది

 Best smartphones under 15000, Best smartphones under 10000, XIAOMI MI Days Sale, MI Days Sale offers, XIAOMI smartphones, XIAOMI offers, XIAOMI sale, redmi offers, redmi sale, flipkart offers, షావోమీ ఎంఐ డేస్ సేల్, ఎంఐ డేస్ సేల్ ఆఫర్స్, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్, షావోమీ ఆఫర్స్, షావోమీ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్
షావోమీ పోకో ఎఫ్1


షావోమీ పోకో ఎఫ్1 (6జీబీ+64జీబీ): అసలు ధర రూ.21,999, ఆఫర్ ధర రూ.18,999
షావోమీ పోకో ఎఫ్1 (6జీబీ+128జీబీ): అసలు ధర రూ.24,999, ఆఫర్ ధర రూ.21,999
షావోమీ పోకో ఎఫ్1 (8జీబీ+256జీబీ): అసలు ధర రూ.30,999, ఆఫర్ ధర రూ.25,999

షావోమీ పోకోఫోన్ ఎఫ్1 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.99 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ, 2160×1080 పిక్సెల్స్, 19:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 6జీబీ, 8జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 64 జీబీ, 128జీబీ, 256 జీబీ
ప్రాసెసర్: ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 845
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 20 మెగాపిక్సెల్
బ్యాటరీ: 4000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ ఓరియో 8.1, ఎంఐయూఐ 9
సిమ్ సపోర్ట్: డ్యూయెల్ సిమ్
కలర్స్: రూసో రెడ్, బ్లూ, బ్లాక్

ఇది కూడా చదవండి: IRCTC: టికెట్ బుక్ చేస్తున్నారా? ఐఆర్‌సీటీసీలో 10 కొత్త ఫీచర్లు ఇవే...

 Best smartphones under 15000, Best smartphones under 10000, XIAOMI MI Days Sale, MI Days Sale offers, XIAOMI smartphones, XIAOMI offers, XIAOMI sale, redmi offers, redmi sale, flipkart offers, షావోమీ ఎంఐ డేస్ సేల్, ఎంఐ డేస్ సేల్ ఆఫర్స్, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్స్, షావోమీ ఆఫర్స్, షావోమీ సేల్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్స్
షావోమీ రెడ్‌మీ 6


రెడ్‌మీ 6 (3జీబీ+32జీబీ): అసలు ధర రూ.8,999, ఆఫర్ ధర రూ.7,499
రెడ్‌మీ 6 (3జీబీ+64జీబీ): అసలు ధర రూ.10,499, ఆఫర్ ధర రూ.8,499

రెడ్‌మీ 6 స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 5.45 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే, 18:9 యాస్పెక్ట్ రేషియో
ర్యామ్: 3 జీబీ, 4 జీబీ
ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ, 64 జీబీ
ప్రాసెసర్: మీడియాటెక్ హీలియో పీ22
రియర్ కెమెరా: 12+5 మెగాపిక్సెల్
ఫ్రంట్ కెమెరా: 5 మెగాపిక్సెల్
బ్యాటరీ: 3000 ఎంఏహెచ్
ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 8.1 ఓరియోతో ఎంఐయూఐ 10

ఇవి కూడా చదవండి:

వాట్సప్‌లో ఫింగర్ ప్రింట్ ఆథెంటికేషన్, ఎమోజీలకు కొత్త లుక్

Income Tax: డెడ్‌లైన్ దగ్గరపడుతోంది... ట్యాక్స్ ఇలా ఆదా చేయొచ్చు

SBI Recurring Deposit: ఎస్‌బీఐ రికరింగ్ డిపాజిట్‌తో లాభాలు ఇవే
Published by: Santhosh Kumar S
First published: January 28, 2019, 5:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading